5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

Writer: Harika S 08:26 AM, 5 సెప్టెంబర్, 2026
ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

థాయిలాండ్‌లోని పుకెట్‌ నుంచి వస్తున్న ఎయిర్‌ ఇండియా ఎయిర్‌బస్‌ ఏ320 విమానం గత నెలలో గగనతలంలో ఒక్కసారిగా 300 అడుగులు కిందకు జారిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానం నడిపిన పైలట్‌ మత్తు పదార్థాలు తీసుకున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు ఎయిర్‌ ఇండియా శుక్రవారం ఎక్స్‌ వేదికగా వెల్లడించింది. ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదని పేర్కొంది.

మరోవైపు, విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబీ శుక్రవారం డీజీసీఏకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. విమానం ఒక్కసారిగా కిందకు జారడానికి ముందు దానిలోని మూడు ప్రధాన హైడ్రాలిక్‌ వ్యవస్థలు ఒకేసారి పనిచేయడం ఆగిపోయినట్లు తెలిపింది. అయితే ప్రీ-ఫ్లైట్‌ తనిఖీల సమయంలో ఎలాంటి లోపాలు గుర్తించలేదని పేర్కొంది. నివేదిక సమర్పించిన కొన్ని గంటల్లోనే పైలట్‌పై ఎయిర్‌ ఇండియా చర్యలు తీసుకోవడం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం.. ఈ రోజుకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకంటే?

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు, ప్రయోజనాలు ఇవే

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? పాటించాల్సిన నియమాలు, ప్రయోజనాలు ఇవే

ఈరోజు రాశిఫలాలు: ఈ 5 రాశులకు భారీ ప్రయోజనాలు.. మీ రాశి ఏంటో చూడండి!

ఈరోజు రాశిఫలాలు: ఈ 5 రాశులకు భారీ ప్రయోజనాలు.. మీ రాశి ఏంటో చూడండి!

ట్యాగ్లు
ఎయిర్‌ ఇండియాఎయిర్‌ ఇండియా పైలట్‌విమానయాన వార్తలువిమాన భద్రతఏఏఐబీ నివేదికడీజీసీఏ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు
టెక్నాలజీ

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!
జనరల్

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!
జనరల్

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!
జనరల్

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడి జోరు.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్లు!

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!
క్రీడలు

బెంగళూరులో గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో ప్రపంచ చెస్ స్టార్లు!

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!
క్రీడలు

జపాన్ గడ్డపై టీమిండియా.. క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...
క్రీడలు

ఇండోనేషియా మాస్టర్స్ సెమీస్‌లోకి అన్మోల్ ఖర్బ్...

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!
జనరల్

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ఉచిత ఓపీ సేవలు!

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!
క్రీడలు

పంజాబ్ టీ20 ఫైట్‌లోకి శుభ్‌మన్ గిల్!

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?
గాసిప్స్

అల్లు అర్జున్ రాకా.. వైరల్ రిలీజ్ డేట్ వెనుక అసలు కథేంటి?

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
ఆరోగ్యం

డిస్కాల్క్యులియా గురించి నిపుణుల హెచ్చరిక.. పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!