8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం

Writer: Nithish 06:01 AM, 8 సెప్టెంబర్, 2026
మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం

అమెరికాలోని మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెజాన్‌కు చెందిన కార్గో విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ప్యూర్టోరికో నుంచి వచ్చిన విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వేపై ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. సమీపంలోని వ్యాపార ప్రాంతానికి వెళ్లే రోడ్డుపైకి చేరుకున్న విమానం అక్కడ ఉన్న వాహనాలను ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం అనంతరం ఘటనాస్థలంలో దట్టమైన పొగ కమ్ముకుంది.

సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. పైలట్‌, కోపైలట్‌తో పాటు వాహనాల్లో చిక్కుకున్న వారిని, విమానం కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు మృతి చెందగా, పలువురిని ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల్లో ఎంతమంది విమానంలో ఉన్నవారు, ఎంతమంది రోడ్డుపై ఉన్నవారనే దానిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

ట్యాగ్లు
మయామి విమాన ప్రమాదంమయామి అంతర్జాతీయ విమానాశ్రయంఅమెజాన్ కార్గో విమానంవిమాన ప్రమాదంరన్‌వే ప్రమాదంఅమెరికా వార్తలుమయామి ప్రమాదంకార్గో విమానంవిమానాశ్రయ ప్రమాదంఅగ్నిప్రమాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు
బిజినెస్

ఎయిరిండియాకు కొత్త నాయకత్వం.. కీలక దశలో టెవోల్డే బాధ్యతలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌
రాజకీయాలు

పార్టీ పనులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: నారా లోకేశ్‌

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం
జనరల్

ఎవరెస్ట్‌పై పెరుగుతున్న పర్యాటక భారం

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం
జనరల్

భారాస నేతల తీరుపై శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌
జనరల్

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
జనరల్

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

స్పీకర్‌ను అవమానించడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్‌రెడ్డి

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!
జనరల్

వనపర్తి చింతల ఆంజనేయుడి క్షేత్ర విశిష్టత ఇదే!

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం
జనరల్

మయామి ఎయిర్‌పోర్టులో అమెజాన్‌ కార్గో విమానానికి ఘోర ప్రమాదం

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌
జనరల్

కాళేశ్వరం దుస్థితిపై ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి: ఉత్తమ్‌

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి
జనరల్

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్‌: పొంగులేటి

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
జనరల్

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!