19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

Writer: Shivani K 10:55 AM, 19 అక్టోబర్, 2026
అమెరికాలో ఇజ్రాయెల్‌ వ్యతిరేక అధ్యక్షుడు రావొచ్చు.. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడిగా ఇజ్రాయెల్‌ పట్ల వ్యతిరేక వైఖరి కలిగిన వ్యక్తి ఎన్నికయ్యే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికాపై మాత్రమే ఆధారపడకుండా భారత్‌, లాటిన్‌ అమెరికా వంటి ప్రాంతీయ శక్తులతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అధికారులకు సూచించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇజ్రాయెల్‌లో అక్టోబర్‌ 27న జరగనున్న ఎన్నికలకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లలో అమెరికా అధ్యక్షుడిగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తి బాధ్యతలు చేపట్టవచ్చని, ఆ వ్యక్తి పురుషుడైనా, మహిళ అయినా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, ఆ దేశం నుంచి సాధ్యమైనంత సహకారాన్ని పొందాలని నెతన్యాహు అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో అమెరికా విధానాల్లో మార్పులు వచ్చినా ఇజ్రాయెల్‌ ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఇతర దేశాలతోనూ వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచుకోవాలని నెతన్యాహు అన్నారు. భారత్‌ ఒక బలమైన దేశమని పేర్కొంటూ, లాటిన్‌ అమెరికా, బ్రెజిల్‌ వంటి ప్రాంతాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడవచ్చని చెప్పారు. అంతర్జాతీయ కూటముల సంఖ్యను పెంచుకోవడంతో పాటు, తమ దేశ ప్రాధాన్యాన్ని పెంచే సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అధికారులకు సూచించారు. అయితే, నెతన్యాహు వ్యాఖ్యలను ఎన్నికల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి గాడి ఐసెన్‌కోట్‌ విమర్శించారు. ఇతర దేశాల పేర్లను ప్రస్తావిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

ఎల్‌నినో ప్రభావం.. యాసంగిలో ఆరుతడి పంటలకు తెలంగాణ సర్కార్ ప్రోత్సాహం

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

ట్యాగ్లు
బెంజమిన్ నెతన్యాహుఇజ్రాయెల్అమెరికా అధ్యక్షుడుభారత్ ఇజ్రాయెల్ సంబంధాలుడొనాల్డ్ ట్రంప్అంతర్జాతీయ రాజకీయాలువ్యూహాత్మక భాగస్వామ్యంలాటిన్ అమెరికాఇజ్రాయెల్ ఎన్నికలుగాడి ఐసెన్‌కోట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగ్లాదేశ్ నుంచి ప్రేరణ పొందితే అక్కడే ఉండు.. నేహా బోరాకు బండారు విజయలక్ష్మి కౌంటర్
రాజకీయాలు

బంగ్లాదేశ్ నుంచి ప్రేరణ పొందితే అక్కడే ఉండు.. నేహా బోరాకు బండారు విజయలక్ష్మి కౌంటర్

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని
గాసిప్స్

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని

ఒకే ఏడాదిలో రెండోసారి.. కుర్సియాంగ్ అడవుల్లో నల్ల జింక కలకలం
జనరల్

ఒకే ఏడాదిలో రెండోసారి.. కుర్సియాంగ్ అడవుల్లో నల్ల జింక కలకలం

హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
జనరల్

హుస్సేన్ సాగర్ తీరాన అట్టహాసంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

సూర్య ‘సీన్’ నుంచి నేడు ‘ఎయిర్‌ప్లేన్’ పాట విడుదల
సినిమాలు

సూర్య ‘సీన్’ నుంచి నేడు ‘ఎయిర్‌ప్లేన్’ పాట విడుదల

తమిళనాడులో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
జనరల్

తమిళనాడులో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

‘భోగి’ సెకండ్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్‌
సినిమాలు

‘భోగి’ సెకండ్‌ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్‌

మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక మలుపు..
జనరల్

మాజీ డీజీపీ భార్య హత్య కేసులో కీలక మలుపు..

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

చెన్నైలో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు
జనరల్

బతుకమ్మ స్ఫూర్తితో నీటి సంరక్షణకు ముందడుగు వేయాలి.. గవర్నర్ పిలుపు

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?
జనరల్

కేంద్ర ఉద్యోగులకు దీపావళి కానుకగా 3% డీఏ పెంపు?

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం
సినిమాలు

దసరా సందర్భంగా ‘రామాయణ’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!