20, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు

Writer: Pooja 07:17 AM, 24 మే, 2026
అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో తొలి స్థానం - పీ. వీ. చలపతిరావు

భారత అటవీ సర్వే గణాంకాల ప్రకారం అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి పీవీ చలపతిరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని రాష్ట్ర అటవీ అకాడమీలో మాట్లాడుతూ రాష్ట్ర భూభాగంలో ప్రస్తుతం 30 శాతం పచ్చదనం ఉందన్నారు. ఇందులో 23 శాతం అడవులు కాగా, మరో 7 శాతం చెట్ల రూపంలో ఉందని వివరించారు.

రాష్ట్రంలో పచ్చదనం మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. 2030 నాటికి పచ్చదనాన్ని 37 శాతానికి, 2047 నాటికి 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన తోటల పెంపకంతో పాటు 50 లక్షల తాటి టెంకలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. అలాగే జూలైలో 2.5 కోట్ల విత్తన బంతులను డ్రోన్ల సహాయంతో వెదజల్లనున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను పరిశీలించిన సీఎం

తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను పరిశీలించిన సీఎం

తండ్రి పాత డైరీ చూసి భావోద్వేగానికి గురైన కుమారుడు

తండ్రి పాత డైరీ చూసి భావోద్వేగానికి గురైన కుమారుడు

త్రిపుర పోలీస్ శాఖలో విషాదం

త్రిపుర పోలీస్ శాఖలో విషాదం

రెండు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

రెండు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

పార్లమెంట్ వద్ద హైడ్రామా..

పార్లమెంట్ వద్ద హైడ్రామా..

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన అస్సాం సీఎం..

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన అస్సాం సీఎం..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్అటవీ విస్తీర్ణంపచ్చదనంఅటవీ శాఖపర్యావరణం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామెడీ పాత్రలపై ఐశ్వర్య లక్ష్మి ఆసక్తి
సినిమాలు

కామెడీ పాత్రలపై ఐశ్వర్య లక్ష్మి ఆసక్తి

తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను పరిశీలించిన సీఎం
జనరల్

తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను పరిశీలించిన సీఎం

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్
క్రీడలు

సింధు విజయం.. రాజమౌళి రిప్లై వైరల్

ప్రిన్స్ జీవితంలో కొత్త అధ్యాయం
సినిమాలు

ప్రిన్స్ జీవితంలో కొత్త అధ్యాయం

తండ్రి పాత డైరీ చూసి భావోద్వేగానికి గురైన కుమారుడు
జనరల్

తండ్రి పాత డైరీ చూసి భావోద్వేగానికి గురైన కుమారుడు

త్రిపుర పోలీస్ శాఖలో విషాదం
జనరల్

త్రిపుర పోలీస్ శాఖలో విషాదం

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ
రాజకీయాలు

అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

భాషా గౌరవం కోసం కొత్త నిర్ణయం
రాజకీయాలు

భాషా గౌరవం కోసం కొత్త నిర్ణయం

రెండు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
జనరల్

రెండు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

పార్లమెంట్ వద్ద హైడ్రామా..
జనరల్

పార్లమెంట్ వద్ద హైడ్రామా..

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన అస్సాం సీఎం..
జనరల్

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన అస్సాం సీఎం..

ఆపదలో అండగా నిలిచిన భారత జవాన్..
జనరల్

ఆపదలో అండగా నిలిచిన భారత జవాన్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!