
క్రీడలు

బ్రిటన్ నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు స్వీకరించారు. రాజు ఛార్లెస్-3తో భేటీ అనంతరం ఆయన అధికారికంగా కొత్త ప్రభుత్వ బాధ్యతలు చేపట్టారు.
తన ప్రభుత్వం బ్రిటన్లో కొత్త రాజకీయ, ఆర్థిక విధానాలను తీసుకురానుందని బర్న్హామ్ తెలిపారు. దేశ అభివృద్ధి, పాలనలో మార్పులకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!