16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

Writer: Pooja 06:02 AM, 16 జులై, 2026
ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

భారత సంతతికి చెందిన వ్యోమగామి అనిల్ మేనన్, మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి రష్యా సోయుజ్ ఎంఎస్ 29 వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు విజయవంతంగా చేరుకున్నారు. కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి మంగళవారం రాత్రి 8:17 గంటలకు రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది.

ప్రయాణం ప్రారంభమైన ఎనిమిది నిమిషాల్లోనే వ్యోమనౌక ప్రాథమిక కక్ష్యలోకి చేరుకుంది. అనంతరం మూడు గంటల ప్రయాణం తర్వాత రాత్రి 11:52 గంటలకు ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు అనిల్ మేనన్, మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించి తమ మిషన్‌ను ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

ట్యాగ్లు
అనిల్ మేనన్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంసోయుజ్ ఎంఎస్29అంతరిక్ష యాత్రనాసాఅంతరిక్ష పరిశోధన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు
బిజినెస్

బంగారం కొనేవారికి అలర్ట్..నేటి తాజా ధరలు

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్
బిజినెస్

యూకే మార్కెట్‌లో భారత్‌కు బిగ్ బూస్ట్...ఇక భారత కంపెనీలకు జాక్‌పాట్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు
బిజినెస్

ఆటో రంగంలో ఆల్‌టైమ్ రికార్డు

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి
జనరల్

మధ్యప్రదేశ్‌లో లివ్-ఇన్ జంటలకు ఇక ఇవి తప్పనిసరి

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ
జనరల్

వాన జాడ కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ

 త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ
జనరల్

త్వరలో రేవంత్-ఫడణవీస్ కీలక భేటీ

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి
జనరల్

హైదరాబాద్‌లో మొదలైన బోనాల సందడి

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్
జనరల్

ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా చేరుకున్న అనిల్ మేనన్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?
జనరల్

డిజిటల్ జర్నలిజం దారి తప్పుతోందా?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రగులుతున్న రాజకీయం

అమెరికా చట్టాన్నే మార్చించిన దీప పోరాటం
జనరల్

అమెరికా చట్టాన్నే మార్చించిన దీప పోరాటం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!