18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా

Writer: Harika S 08:00 AM, 18 జులై, 2026
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా తిరుమలలో శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆమె, క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా శ్రీ వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించి, అధికారుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు.

అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా, బేడి ఆంజనేయస్వామిని కూడా దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ భుజ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో ఈ మొక్కులు చెల్లించుకున్నట్లు సమాచారం. గతంలో తన కుమారుడు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన సందర్భంగా కూడా ఆమె తిరుమల వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
ట్యాగ్లు
అన్నా లెజనోవాపవన్ కళ్యాణ్తిరుమలతిరుపతిసుప్రభాత సేవశ్రీ వేంకటేశ్వర స్వామి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ప్రారంభం

ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ప్రారంభం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా
జనరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి
జనరల్

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

‘ది ప్యారడైజ్’ నైజాం డీల్‌పై హాట్ టాక్.. నిజమేనా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ నైజాం డీల్‌పై హాట్ టాక్.. నిజమేనా?

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!
సినిమాలు

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!
సినిమాలు

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!

దీపికా డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ‘రాకా’ టీమ్!
గాసిప్స్

దీపికా డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ‘రాకా’ టీమ్!

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

NBK 111పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

NBK 111పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

డాక్టర్ల హెచ్చరిక: ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందా?
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందా?

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!
టెక్నాలజీ

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!