27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

Writer: Nithish 11:00 AM, 27 ఆగస్టు, 2026
కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హర్యానాలోని ఓ.పీ. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖి సంభాషించడంతో పాటు ‘డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్’ ఇవ్వాలని యూనివర్సిటీ ఆహ్వానించింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026లో కేటీఆర్‌కు అనుకూలమైన తేదీన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూనివర్సిటీ తెలిపింది.

ఈ సందర్భంగా యూనివర్సిటీలోని రాజ్యాంగ మ్యూజియం, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీని సందర్శించాలని కూడా కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. విద్యార్థులతో సంభాషించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. 2009లో స్థాపించిన జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీని భారత ప్రభుత్వం 2020లో ‘ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’గా గుర్తించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీపీఎస్‌సీ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు..

బీపీఎస్‌సీ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు..

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

నేపాల్ బాధితుల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకేటీఆర్ ఉపన్యాసంతెలంగాణ రాజకీయాలుడిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్విద్యార్థులురాజ్యాంగ మ్యూజియంహర్యానారాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీపీఎస్‌సీ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు..
జనరల్

బీపీఎస్‌సీ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు..

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..
క్రీడలు

దులీప్ ట్రోఫీ: వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ ఘన విజయం..

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...
జనరల్

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!