26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కృష్ణ దాస్ కీర్తనల్లో అనుష్క, విరాట్ సందడి.. వైరల్‌గా మారిన ఫొటోలు

Writer: Shivani K 08:19 AM, 26 అక్టోబర్, 2026
కృష్ణ దాస్ కీర్తనల్లో అనుష్క, విరాట్ సందడి.. వైరల్‌గా మారిన ఫొటోలు

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. ముంబైలో ప్రముఖ భక్తి గాయకుడు కృష్ణ దాస్ నిర్వహించిన కీర్తన కార్యక్రమంలో ఈ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ భక్తి పారవశ్యంలో మునిగిపోయి ‘రాధే గోవిందా’ నామాన్ని జపిస్తూ కీర్తనలను ఆస్వాదించారు. మొదటి వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతూ భక్తితో గడిపారు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ప్రశాంతంగా భజనలను ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ కార్యక్రమంలో అనుష్క శర్మ ధరించిన సాధారణ దుస్తులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెజెంటా రంగులోని అనార్కలీ సూట్‌లో ఆమె సంప్రదాయబద్ధంగా, సింపుల్‌గా కనిపించారు. ‘ప్లేస్ ది డాట్’ బ్రాండ్‌కు చెందిన ‘ఘూమర్ అనార్కలీ మల్బరీ సెట్’గా పేర్కొంటున్న ఈ దుస్తుల ధర సుమారు రూ.10,900గా ఉన్నట్లు సమాచారం. మ్యాచింగ్ దుపట్టా, తేలికపాటి మేకప్, వదులుగా వదిలిన జుట్టు, చిన్న బొట్టుతో అనుష్క ఆకట్టుకున్నారు. ఆడంబరాలకు దూరంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంటను అభిమానులు ప్రశంసిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో స్వర్గపురి రికార్డులను పరిశీలించిన సీబీఐ

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ఏపీకి అర్నాబ్ తుఫాన్ ముప్పు.. పలు జిల్లాలకు ఎరుపు హెచ్చరిక

నేడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

ట్యాగ్లు
అనుష్క శర్మవిరాట్ కోహ్లీకృష్ణ దాస్కీర్తన కార్యక్రమంరాధే గోవిందాఅనుష్క శర్మ లుక్విరాట్ అనుష్కఆధ్యాత్మిక కార్యక్రమంఅనార్కలీ సూట్సెలబ్రిటీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
తుఫాన్‌ ప్రభావం.. పాపికొండల విహారయాత్రకు మరోసారి బ్రేక్‌

ఐసెన్‌కోట్‌ వర్సెస్‌ నెతన్యాహు.. ఇజ్రాయెల్‌ ప్రధాని పీఠంపై ఆసక్తికర పోరు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం..
రాజకీయాలు

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం..

చమురు ధరల సెగతో స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడి
బిజినెస్

పెద్ద నోట్ల రద్దు తర్వాతా తగ్గని నగదు చలామణి

ఇరాన్‌తో వివాదంపై ట్రంప్ కీలక ప్రకటన
జనరల్

ఇరాన్‌తో వివాదంపై ట్రంప్ కీలక ప్రకటన

స్థిరంగా బంగారం, వెండి ధరలు..ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే
బిజినెస్

స్థిరంగా బంగారం, వెండి ధరలు..ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో స్వర్గపురి రికార్డులను పరిశీలించిన సీబీఐ
జనరల్

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో స్వర్గపురి రికార్డులను పరిశీలించిన సీబీఐ

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కృష్ణ దాస్ కీర్తనల్లో అనుష్క, విరాట్ సందడి.. వైరల్‌గా మారిన ఫొటోలు
జనరల్

కృష్ణ దాస్ కీర్తనల్లో అనుష్క, విరాట్ సందడి.. వైరల్‌గా మారిన ఫొటోలు

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా
క్రీడలు