26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

Writer: Chandrika 08:34 AM, 26 జులై, 2026
హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఉదయం 11:15 గంటలకు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడిన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను చంద్రబాబు పరామర్శించనున్నారు. బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి, కోలుకుంటున్న తీరుపై వైద్యులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో తనకు నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరనున్నారు. రాత్రి 8:40 గంటల సమయంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడిన నేపథ్యంలో చంద్రబాబు ఆయనను ఆస్పత్రిలో పరామర్శించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడునందమూరి బాలకృష్ణబాలకృష్ణ ఆరోగ్యంఏఐజీ ఆస్పత్రిహైదరాబాద్ వార్తలుఆంధ్రప్రదేశ్ సీఎంబాలకృష్ణ గాయంచంద్రబాబు హైదరాబాద్ పర్యటనఉండవల్లిఏపీ వార్తలు
Advertisement
చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనహత్‌ సింగ్‌ చరిత్ర.. వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌
క్రీడలు

అనహత్‌ సింగ్‌ చరిత్ర.. వరల్డ్‌ జూనియర్‌ స్క్వాష్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్టార్‌

వీర సైనికులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
జనరల్

వీర సైనికులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

అసోంలో తగ్గని వరద బీభత్సం..
జనరల్

అసోంలో తగ్గని వరద బీభత్సం..

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..
జనరల్

సౌదీ అరేబియాపై హూతీల ప్రతీకార దాడులు..

బిహార్‌లో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అరెస్ట్‌..
రాజకీయాలు

బిహార్‌లో తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అరెస్ట్‌..

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..
జనరల్

ధరణి పోర్టల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం..

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..
జనరల్

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు..

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..
జనరల్

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ జ్వాలలు..

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు
జనరల్

నగరంలో సరికొత్త కిడ్స్‌ కేఫేలు

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..
జనరల్

సింగపూర్‌లో ఐటీ ఉద్యోగమంటూ వల..

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం
జనరల్

సిద్దిపేట ఆస్పత్రి వద్ద పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరారీ..గాలింపు ముమ్మరం

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..
జనరల్

చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!