10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

Writer: Chandrika 07:00 AM, 10 సెప్టెంబర్, 2026
నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదో కలెక్టర్ల సదస్సు నేడు, రేపు రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సదస్సుకు మంత్రులు కూడా హాజరుకానున్నారు. గత సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించడంతో పాటు, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను అధికారులు సమర్పించనున్నారు. తొలిరోజు జీఎస్‌డీపీ, స్వర్ణాంధ్ర విజన్‌, సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. అలాగే తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో పురోగతిపైనా సమీక్ష నిర్వహించనున్నారు.

రెండో రోజు పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక ఆధారిత పాలనకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ-గవర్నెన్స్‌, పెండింగ్‌ ఫైళ్లను వేగంగా పరిష్కరించడం, ఆర్‌టీజీఎస్‌ పనితీరు తదితర అంశాలపై అధికారులు, కలెక్టర్లతో సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానాలపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై కలెక్టర్లకు ఈ సదస్సు ద్వారా కీలక సూచనలు ఇవ్వనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

భారత్‌లో తొలి స్వదేశీ బుల్లెట్‌ ట్రైన్‌కు ముహూర్తం ఫిక్స్‌..

దుర్యోధనుడికి ఆలయం.. కౌరవ రాజును పూజించే ఈ క్షేత్రం ప్రత్యేకతేంటి?

ప్రకృతి అందాల నడుమ కొలువైన కాసార దేవి.. ఈ ఆలయానికి ఎందుకంత ప్రత్యేకత?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, వ్యాపారంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్‌కలెక్టర్ల సదస్సుఏపీ ప్రభుత్వంజీఎస్‌డీపీస్వర్ణాంధ్ర విజన్‌సూపర్‌ సిక్స్‌ఈ-గవర్నెన్స్‌ఆర్‌టీజీఎస్‌జిల్లా కలెక్టర్లు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, వ్యాపారంలో ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రూప్‌-1 మూల్యాంకనంలో భారీ తేడాలు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం
జనరల్

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..
క్రీడలు

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో శీతల్‌ దేవి మెరుపులు..

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
రాజకీయాలు

నేడు సీఎల్పీ భేటీ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌
జనరల్

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్‌

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...
జనరల్

నేడు ఏపీ కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ...

‘D56’పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ధనుష్‌ పారితోషికం డీల్‌ కుదరలేదా?
గాసిప్స్

‘D56’పై కొనసాగుతున్న సస్పెన్స్‌.. ధనుష్‌ పారితోషికం డీల్‌ కుదరలేదా?

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న నాని ‘ది ప్యారడైజ్‌’..
సినిమాలు

ఒకే ఏడాదిలో 3 సినిమాలు.. సూర్య కెరీర్‌లో సరికొత్త రికార్డ్!