Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పంటల బీమా అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ

Writer: Shivani K 08:43 AM, 7 జులై, 2026
పంటల బీమా అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ

ఖరీఫ్‌–2026, రబీ 2026–27 సీజన్లకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీజన్‌ ప్రారంభమైన 40 రోజుల తర్వాత పంటల బీమా అమలుకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. రైతులకు పంట నష్టాల నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫసల్‌ బీమా పథకంలో పాల్గొనని బీమా కంపెనీల స్థానంలో కొత్త కంపెనీలకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం

రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

పారాదీప్‌లో ఏపీ మత్స్యకారుల రక్షణ.. గల్లంతైన వారి కోసం గాలింపు

పారాదీప్‌లో ఏపీ మత్స్యకారుల రక్షణ.. గల్లంతైన వారి కోసం గాలింపు

ఆహార సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

ఆహార సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

ధోనీ చేతుల మీదుగా ట్యాలెంటెక్స్‌-2027 ప్రారంభం

ధోనీ చేతుల మీదుగా ట్యాలెంటెక్స్‌-2027 ప్రారంభం

డిజిటల్ భద్రతపై వాట్సప్‌తో కేంద్రం చర్చలు

డిజిటల్ భద్రతపై వాట్సప్‌తో కేంద్రం చర్చలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపంటల బీమాపీఎంఎఫ్‌బీవైరైతుల సంక్షేమంఖరీఫ్ 2026రబీ 2026-27వ్యవసాయంపంట నష్టంబీమా కంపెనీలుఏపీ రైతులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?
సినిమాలు

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్
రాజకీయాలు

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్

బీసీలకు 50% రిజర్వేషన్లే లక్ష్యం - కవిత
జనరల్

బీసీలకు 50% రిజర్వేషన్లే లక్ష్యం - కవిత

ఎపిక్ విడుదలపై కొత్త చర్చ?
గాసిప్స్

ఎపిక్ విడుదలపై కొత్త చర్చ?

క్రేజీ డైరెక్టర్ తో నాని కొత్త ప్రాజెక్ట్?
గాసిప్స్

క్రేజీ డైరెక్టర్ తో నాని కొత్త ప్రాజెక్ట్?

అంచనాలు పెంచేస్తున్న బాలయ్య చిత్రం?
గాసిప్స్

అంచనాలు పెంచేస్తున్న బాలయ్య చిత్రం?

ఆకట్టుకుంటున్న తారక్ కొత్త లుక్
సినిమాలు

ఆకట్టుకుంటున్న తారక్ కొత్త లుక్

నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
బిజినెస్

నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం
జనరల్

రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం

పంటల బీమా అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
జనరల్

పంటల బీమా అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!
జనరల్

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

పారాదీప్‌లో ఏపీ మత్స్యకారుల రక్షణ.. గల్లంతైన వారి కోసం గాలింపు
జనరల్

పారాదీప్‌లో ఏపీ మత్స్యకారుల రక్షణ.. గల్లంతైన వారి కోసం గాలింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!