30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం

Writer: Nithish 10:21 PM, 15 జులై, 2026
ఉద్యోగుల జోన్లపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్–2025 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త స్థానిక క్యాడర్ వ్యవస్థను అధికారికంగా నోటిఫై చేసింది. ఈ మేరకు రాష్ట్రాన్ని ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల పరిపాలన, నియామక ప్రక్రియను మరింత వ్యవస్థీకృతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

శాఖల వారీగా జిల్లా క్యాడర్, జోనల్ క్యాడర్, మల్టీ జోనల్ క్యాడర్, రాష్ట్ర స్థాయి పోస్టులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్–2025 నిబంధనలకు అనుగుణంగా నియామకాలు, బదిలీలు, సేవా పరిపాలనలో స్పష్టత తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులుఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 2025స్థానిక క్యాడర్జోన్లుమల్టీ జోన్లుజిల్లా క్యాడర్రాష్ట్ర ప్రభుత్వంఉద్యోగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి
జనరల్

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఎవరికంటే?

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..
జనరల్

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే
ఆరోగ్యం

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..
రాజకీయాలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..
క్రీడలు

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...
జనరల్

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం
బిజినెస్

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!