16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

Writer: Chandrika 02:57 PM, 16 జులై, 2026
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. గురువారం ఉదయం జరిగిన ఈ భేటీలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గవర్నర్, వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

అనంతరం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లైబ్రరీని సందర్శించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ అక్కడ ఉన్న ప్రముఖ రచయితలు, పండితులు, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ నిపుణులు రచించిన పలు పుస్తకాలను పరిశీలించారు. వాటిపై పవన్ కళ్యాణ్‌తో ఆసక్తికరంగా చర్చించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు ఓ పుస్తకంపై గవర్నర్ ఆటోగ్రాఫ్ కూడా చేశారు. తనను ఆప్యాయంగా పరామర్శించిన గవర్నర్‌కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక్క చిన్న పొరపాటు.. మెట్రోలో భారీ జరిమానా!

వర్షాన్నీ లెక్కచేయని భక్తులు.. గోల్కొండ వైపు బోనాల ఊరేగింపు కొనసాగింపు

ఈ20పై తప్పుడు ప్రచారం.. గడ్కరీ ఫైర్

ఈ20పై తప్పుడు ప్రచారం.. గడ్కరీ ఫైర్

జయదేవ్ గల్లాకు క్షమాపణలు తెలిపిన నారా లోకేశ్..

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు గవర్నర్ ప్రశంస

భారత్ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్అబ్దుల్ నజీర్ఆంధ్రప్రదేశ్ గవర్నర్ఉప ముఖ్యమంత్రిభుజం శస్త్రచికిత్సహైదరాబాద్ఏపీ రాజకీయాలుజస్టిస్ అబ్దుల్ నజీర్లైబ్రరీఆరోగ్య పరిస్థితి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒకప్పుడు మెస్సి ఒడిలో.. ఇప్పుడు మెస్సికే సవాల్!
క్రీడలు

ఒకప్పుడు మెస్సి ఒడిలో.. ఇప్పుడు మెస్సికే సవాల్!

ఒక్క చిన్న పొరపాటు.. మెట్రోలో భారీ జరిమానా!
జనరల్

ఒక్క చిన్న పొరపాటు.. మెట్రోలో భారీ జరిమానా!

వర్షాన్నీ లెక్కచేయని భక్తులు.. గోల్కొండ వైపు బోనాల ఊరేగింపు కొనసాగింపు
జనరల్

వర్షాన్నీ లెక్కచేయని భక్తులు.. గోల్కొండ వైపు బోనాల ఊరేగింపు కొనసాగింపు

ఈ20పై తప్పుడు ప్రచారం.. గడ్కరీ ఫైర్
జనరల్

ఈ20పై తప్పుడు ప్రచారం.. గడ్కరీ ఫైర్

జయదేవ్ గల్లాకు క్షమాపణలు తెలిపిన నారా లోకేశ్..
జనరల్

జయదేవ్ గల్లాకు క్షమాపణలు తెలిపిన నారా లోకేశ్..

ఏఐ యుగానికి సైబర్ కవచం.. 'సోఫోస్ ఫ్యూజన్' సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్
టెక్నాలజీ

ఏఐ యుగానికి సైబర్ కవచం.. 'సోఫోస్ ఫ్యూజన్' సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు గవర్నర్ ప్రశంస
జనరల్

తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు గవర్నర్ ప్రశంస

భారత్ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం
జనరల్

భారత్ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం

ఓపెన్‌ఏఐ తొలి హార్డ్‌వేర్ ఉత్పత్తి 'Codex Micro' విడుదల..
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐ తొలి హార్డ్‌వేర్ ఉత్పత్తి 'Codex Micro' విడుదల..

టి సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో
టెక్నాలజీ

టి సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో

నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం-కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

భారత్‌ను వీడనున్న వన్‌ప్లస్?
టెక్నాలజీ

భారత్‌ను వీడనున్న వన్‌ప్లస్?

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
జనరల్

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

టీమిండియాలో జడేజాపై సందిగ్ధం
క్రీడలు

టీమిండియాలో జడేజాపై సందిగ్ధం

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..!
జనరల్

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!