11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

Writer: Harika S 11:56 AM, 11 సెప్టెంబర్, 2026
ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీ పట్టి పరీక్షల్లో రాయడం కాకుండా.. వాటిని అర్థం చేసుకుని, విశ్లేషించి, కొత్త పరిస్థితుల్లో అన్వయించేలా ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షల విధానంలో మార్పులు తీసుకురానున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాల్లో 10 శాతం ప్రశ్నలను విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యం, విశ్లేషణాత్మక దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పరీక్షించేలా రూపొందించనున్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులను చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లోని ప్రతి పాఠం చివర ఇచ్చిన ప్రశ్నల నుంచే పబ్లిక్‌ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నందున.. విద్యార్థులు సమాధానాలను గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉందని అధికారులు గుర్తించారు. దీనిని మార్చేందుకు ప్రత్యేక క్వశ్చన్‌ బ్యాంక్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అధ్యాపకులకు కార్యశాలలు నిర్వహిస్తూ, సృజనాత్మకత మరియు విశ్లేషణాత్మక ఆలోచనను పరీక్షించే ప్రశ్నలను సేకరిస్తోంది. పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన ప్రశ్నలను కొత్త పాఠ్యపుస్తకాల్లో పాఠాల చివర చేర్చనున్నారు. దీంతో పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలోనే విద్యార్థులు కొత్త తరహా ప్రశ్నలకు అలవాటు పడే అవకాశం ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తం

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తం

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

ట్యాగ్లు
ఏపీ ఇంటర్ పరీక్షలుఆంధ్రప్రదేశ్ విద్యపరీక్షల విధానంలో మార్పులుజాతీయ విద్యా విధానంఎన్‌సీఈఆర్‌టీసృజనాత్మక ఆలోచనవిశ్లేషణాత్మక నైపుణ్యాలుక్వశ్చన్ బ్యాంక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తం
జనరల్

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీ సర్కార్‌ అప్రమత్తం

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట
జనరల్

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..
జనరల్

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో 2డిఎకో కష్టాలు..

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...
జనరల్

గణేశుడి విగ్రహం ఎంపికలో ఇదే కీలకం...

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!
షోస్

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలకు మానస్ సపోర్ట్.. మరింత హీటెక్కిన కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్!

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ
సినిమాలు

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!
జనరల్

ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 10 శాతం ప్రశ్నలు కొత్త తరహాలో!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!
టెక్నాలజీ

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
జనరల్

ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

బ్రిక్స్‌ సదస్సుపై మోదీ కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!