8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి

Writer: Chandrika 11:34 PM, 7 సెప్టెంబర్, 2026
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని శాప్ ఎండీ భరణి తెలిపారు. ఎంపికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియాతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో భరణి మాట్లాడారు. జూడో ఎంపికలపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని, సంబంధిత క్రీడా సంఘం సమర్పించిన ప్రతి ధ్రువపత్రాన్ని పరిశీలించిన తర్వాతే ఎంపికలు చేపట్టామని తెలిపారు. డీవోపీటీ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రక్రియను అమలు చేశామని, ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు చదువుకునే సమయంలోనే పోటీల్లో పాల్గొనాలనే నిబంధన లేదని, కర్ణాటకలో చదువుతున్న క్రీడాకారులు కూడా ఏపీ నిర్వహించే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. అయితే జిల్లా స్థాయి పోటీలకు సంబంధిత క్రీడా సంఘాల ధ్రువీకరణ అవసరమని పేర్కొన్నారు.

బాక్సింగ్‌లో ఏపీకి పేరు తెచ్చిన అప్పలరాజుపై, కొనద పద్మజ వయసుపై తప్పుడు ప్రచారం జరుగుతోందని భరణి అన్నారు. మరోవైపు టెట్‌పై పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా పలు కీలక వివరాలు వెల్లడించారు. ఒకసారి టెట్‌ అర్హత సాధిస్తే అది జీవితాంతం చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అర్హత మార్కులు వేర్వేరుగా ఉంటాయని, టెట్‌కు 20 శాతం వెయిటేజ్ ఉంటుందని చెప్పారు. 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరని, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. పీజీటీ ప్రిన్సిపాళ్లకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. అభ్యర్థులపై వచ్చే ప్రతి ఆరోపణను పరిశీలిస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

ట్యాగ్లు
ఏపీ మెగా డీఎస్సీఆంధ్రప్రదేశ్శాప్భరణిస్పోర్ట్స్ కోటాజూడో ఎంపికలుబాక్సింగ్టెట్ఉపాధ్యాయ అర్హత పరీక్షపాఠశాల విద్యాశాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 1 : మొదటి రోజే రచ్చ రచ్చ.. మ్యాజికల్ కీస్, పవర్ గేమ్‌తో హౌస్‌లో హీట్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...
జనరల్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి
జనరల్

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..
జనరల్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి
రాజకీయాలు

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్
జనరల్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..
సినిమాలు

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?
షోస్

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...
జనరల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!