24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

Writer: Shivani K 03:27 PM, 24 ఆగస్టు, 2026
సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ పేరుతో సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా నకిలీవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల తేదీలు, షెడ్యూల్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయలేదని తెలిపారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా దాని పేరు, లోగోను ఉపయోగించి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

ఎన్నికల షెడ్యూల్ పేరుతో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఎస్‌ఈసీ సూచించింది. అధికారిక సమాచారం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వెలువడే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరింది. నకిలీ సమాచారాన్ని ఇతరులకు పంపడం, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం చేయొద్దని అనిల్‌చంద్ర పునేఠా ప్రజలకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌

బావమరిది శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్‌

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికలుఎస్‌ఈసీఅనిల్‌చంద్ర పునేఠాఎన్నికల షెడ్యూల్ఫేక్ న్యూస్వాట్సాప్ ప్రచారంఎన్నికల సంఘంరాజకీయ వార్తలుఏపీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..
టెక్నాలజీ

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?
సినిమాలు

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..
టెక్నాలజీ

వాటర్‌మార్క్‌లతో ఏఐ కంటెంట్‌కు చెక్‌..

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు
జనరల్

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..
క్రీడలు

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!
జనరల్

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..
క్రీడలు

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...
జనరల్

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..
క్రీడలు

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...
క్రీడలు

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..
క్రీడలు

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన
జనరల్

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!