5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

Writer: Nithish 03:52 PM, 5 సెప్టెంబర్, 2026
ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లను కూడా ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా ప్రత్యేక జిల్లా పరిషత్‌లను మంజూరు చేసింది. ఈ చర్యతో కొత్త జిల్లాల పరిపాలన వ్యవస్థకు అనుగుణంగా స్థానిక పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడనుంది.

కొత్తగా ఏర్పాటు కానున్న జెడ్పీల కోసం అదనంగా 15 జిల్లా పరిషత్‌ సీఈఓ, డిప్యూటీ సీఈఓ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే 28 కొత్త జిల్లా పరిషత్‌ల వ్యవస్థ అమల్లోకి రానుంది. దీంతో రాష్ట్రంలో జిల్లా స్థాయి స్థానిక పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్జిల్లా పరిషత్‌లుజెడ్పీలుజెడ్పీ పునర్‌వ్యవస్థీకరణకొత్త జిల్లాలుమార్కాపురంపోలవరంఏపీ ప్రభుత్వంస్థానిక పాలనపరిపాలనా సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన
జనరల్

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్
గాసిప్స్

ఓటీటీ డీల్ కోసం చిరంజీవి నిర్మాతల వెయిటింగ్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క
జనరల్

చేయూత కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ షురూ - మంత్రి సీతక్క

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్
రాజకీయాలు

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి
జనరల్

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యం - కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు
జనరల్

ఏపీలో కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్
సినిమాలు

నరేన్, సాహితి జోడీగా ‘మెట్రో లవర్’.. ఫస్ట్ లుక్ వైరల్

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం
సినిమాలు

రాజమౌళి విజన్‌ అద్భుతం.. శ్రియ శరణ్ ప్రశంసల వర్షం

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌
జనరల్

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?
ఓటీటీ

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?
టెక్నాలజీ

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.
జనరల్

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!