4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

Writer: Nithish 07:26 AM, 4 సెప్టెంబర్, 2026
లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

న్యాయ విద్యార్థుల ప్రవర్తనను నియంత్రించే అధికారం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్‌ కౌన్సిళ్లకు లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం సంబంధిత విద్యా సంస్థలకే ఉంటుందని పేర్కొంది. నల్సార్‌ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించిన విద్యార్థులపై బీసీఐ చర్యలు తీసుకోవడం నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ వి. మోహనల ధర్మాసనం బీసీఐ అధికార పరిధిపై స్పష్టత ఇచ్చింది.

మరోవైపు జాతీయ రహదారులపై ఆక్రమణలు, అక్రమంగా నిలిపివేసిన వాహనాల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదాలను నివారించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిఘా కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసి, టోల్‌ప్లాజాల నుంచి వాటిని పర్యవేక్షించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది. రాజస్థాన్‌లోని ఫాలోదీ ప్రాంతంలో జాతీయ రహదారిపై నిలిచిన ట్రైలర్‌ను టెంపో ట్రావెలర్‌ ఢీకొని 15 మంది మృతి చెందిన ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం ఈ సూచనలు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

ఇస్రో నుంచి జీఎస్‌ఎల్‌వీ విజయవంతమైన ప్రయోగం

ఇస్రో నుంచి జీఎస్‌ఎల్‌వీ విజయవంతమైన ప్రయోగం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

వీఐటీ చెన్నైలో ‘టెక్నో వీఐటీ 26’ ప్రారంభం

ట్యాగ్లు
సుప్రీంకోర్టున్యాయ విద్యార్థులుబార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాబీసీఐనల్సార్ విశ్వవిద్యాలయంజాతీయ రహదారులుఎన్‌హెచ్‌ఏఐరోడ్డు భద్రతరహదారి ప్రమాదాలుభారత న్యాయవ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేశ్‌

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు
జనరల్

నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదలపై కాంగ్రెస్‌ను కేటీఆర్‌ విమర్శలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు
సినిమాలు

నాని ‘ఏషనాగుల’ పాటకు రికార్డు వ్యూస్‌.. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు
సినిమాలు

‘ఐమ్‌ గేమ్‌’ మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌
రాజకీయాలు

సీజేపీకి గుడ్‌బై.. కొత్త పార్టీ ప్రకటించిన మనీష్‌ బ్రహ్మభట్‌

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
సినిమాలు

‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ రివ్యూ.. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

లా విద్యార్థులపై బార్‌ కౌన్సిళ్లకు అధికారం లేదు.. సుప్రీంకోర్టు

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.
జనరల్

తమిళనాడులో కొత్త అసెంబ్లీ, సచివాలయం.

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన
బిజినెస్

2027 అక్టోబర్‌ నుంచి భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.. గడ్కరీ కీలక ప్రకటన

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం
టెక్నాలజీ

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఇస్రో నుంచి జీఎస్‌ఎల్‌వీ విజయవంతమైన ప్రయోగం
జనరల్

ఇస్రో నుంచి జీఎస్‌ఎల్‌వీ విజయవంతమైన ప్రయోగం

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్
జనరల్

జన్మతః పౌరసత్వం ఆపే ట్రంప్‌ ఉత్తర్వుకు కోర్టు బ్రేక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!