17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్మికకు భట్టి విక్రమార్క దంపతుల దసరా కానుక

Writer: Nithish 07:25 PM, 17 అక్టోబర్, 2026
రష్మికకు భట్టి విక్రమార్క దంపతుల దసరా కానుక

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు దంపతులను సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహం అనంతరం తొలి దసరా పండుగను తెలంగాణలో జరుపుకుంటున్న రష్మికకు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక స్వాగతం పలికారు.

దసరా పండుగ సందర్భంగా రష్మిక మందన్నకు ప్రత్యేక బతుకమ్మ చీరను కానుకగా అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఆయన సతీమణి నందిని ఈ కానుకను అందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ చీరను పండుగ కానుకగా అందించడం ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ

పూల పండుగకు సినీ గ్లామర్.. బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక?

ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్

దుబాయ్‌లో మట్టెపల్లి బతుకమ్మ పాట ఆవిష్కరణ..

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలి: TPCC కమిటీ

ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం.. అభిజీత్ దిప్కేకు బెయిల్

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరష్మిక మందన్నభట్టి విక్రమార్కనందినిప్రజాభవన్బతుకమ్మ చీరదసరా పండుగతెలంగాణ వార్తలుసినీ వార్తలుతెలంగాణ సంస్కృతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పుచ్చకాయ విత్తనాల్లో ఎన్నో పోషకాలు.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

పుచ్చకాయ విత్తనాల్లో ఎన్నో పోషకాలు.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
జనరల్

క్యూ2 ఫలితాల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల లాభాల జోరు
బిజినెస్

క్యూ2 ఫలితాల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల లాభాల జోరు

రష్మికకు భట్టి విక్రమార్క దంపతుల దసరా కానుక
జనరల్

రష్మికకు భట్టి విక్రమార్క దంపతుల దసరా కానుక

పూల పండుగకు సినీ గ్లామర్.. బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక?
జనరల్

పూల పండుగకు సినీ గ్లామర్.. బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక?

భారత్‌-వెస్టిండీస్ పోరుకు వర్షం బ్రేక్..
క్రీడలు

ఆఖరి టీ20కి ముందు వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర పోస్ట్..
క్రీడలు

ఆఖరి టీ20కి ముందు వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర పోస్ట్..

ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు సీరియస్

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల
రాజకీయాలు

టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది- వైసీపీ నేత సజ్జల

దుబాయ్‌లో మట్టెపల్లి బతుకమ్మ పాట ఆవిష్కరణ..
జనరల్

దుబాయ్‌లో మట్టెపల్లి బతుకమ్మ పాట ఆవిష్కరణ..

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలి: TPCC కమిటీ
జనరల్

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలి: TPCC కమిటీ

ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం.. అభిజీత్ దిప్కేకు బెయిల్
జనరల్

ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం.. అభిజీత్ దిప్కేకు బెయిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!