Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జనగామలో విద్యుత్ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శ్రీకారం

03:18 PM, 9 జూన్, 2026
జనగామలో విద్యుత్ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శ్రీకారం

జనగామ జిల్లా ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గం చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు సబ్‌స్టేషన్లను ప్రారంభించారు.

టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల ద్వారా 60,838 మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. పీచరలో రూ.43.92 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించగా, పల్లగుట్ట, లింగంపల్లి, నష్కల్ గ్రామాల్లో కొత్త సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రైతులు, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

పీఓకేలో హింసాత్మక ఘర్షణలు...30 మందికి పైగా మృతి

ట్యాగ్లు
విద్యుత్పనులుజనగామభట్టి విక్రమార్కవిద్యుత్అభివృద్ధితెలంగాణ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు సాయంత్రం ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ
క్రీడలు

టీ20 జట్టు నుంచి సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ
జనరల్

కాక్రోచ్ పార్టీకి పోటీగా కొత్త పార్టీ

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!
జనరల్

సామాన్యుడికి ఊరట ఇచ్చిన కేంద్రం!

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ
జనరల్

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాజకీయ రచ్చ

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్
జనరల్

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక – ఐఎండీ అలర్ట్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు
గాసిప్స్

‘పెద్ది’ థియేటర్ వెర్షన్‌లో కొత్త మార్పులు, కొత్త సీన్స్ జోడింపు

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం
ఓటీటీ

ధురంధర్ 2 ఓటీటీలో సెన్సేషన్: రణ్‌వీర్ సింగ్ సినిమా రికార్డుల వర్షం

పీఓకేలో హింసాత్మక ఘర్షణలు...30 మందికి పైగా మృతి
జనరల్

పీఓకేలో హింసాత్మక ఘర్షణలు...30 మందికి పైగా మృతి

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు..
జనరల్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు..

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?
సినిమాలు

‘దూత 2’ కోసం నిర్మాతగా మారిన నాగచైతన్య... కారణమేంటి?

జనగామలో విద్యుత్ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శ్రీకారం
జనరల్

జనగామలో విద్యుత్ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శ్రీకారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!