Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం

09:01 PM, 9 ఫిబ్రవరి, 2026
ఏపీ అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం

అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. సదుం మండలంలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ఫామ్‌లలో కోళ్లను చంపి పూడ్చే ప్రక్రియను అధికారులు చేపట్టారు. వ్యాధి వ్యాప్తి నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

సదుం, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి, పుట్టావాండ్లపల్లి గ్రామాల్లో అధికారులు పర్యటించి శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే చిత్తూరు జిల్లా కార్వేటినగరంలోని ఒక ఫామ్‌లో కూడా బర్డ్ ఫ్లూ కారణంగా సుమారు రూ.17 లక్షల విలువైన కోళ్లు మృతి చెందినట్లు సమాచారం అందింది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చిత్తూరు జిల్లా కలెక్టర్ అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారులకు సహకరించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధరలు మారవు కానీ సీసాలు మారిపోతున్నాయి

ధరలు మారవు కానీ సీసాలు మారిపోతున్నాయి

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు- సీఎం చంద్రబాబు

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు- సీఎం చంద్రబాబు

వైరల్ సందేశాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

వైరల్ సందేశాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.. కువైట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.. కువైట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి

ఏపీ ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచ గుర్తింపు...
ట్యాగ్లు
బర్డ్ ఫ్లూఅన్నమయ్య జిల్లాసదుం మండలంకోళ్ల మృతిశానిటేషన్ చర్యలుఆరోగ్య హెచ్చరికలుజిల్లా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఏపీ ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచ గుర్తింపు...

తెలంగాణ–దక్షిణాఫ్రికా వాణిజ్య సంబంధాల బలోపేతంపై కీలక చర్చ

తెలంగాణ–దక్షిణాఫ్రికా వాణిజ్య సంబంధాల బలోపేతంపై కీలక చర్చ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచ బ్యాంకులో కీలక బాధ్యతలు చేపట్టనున్న నీలకంఠ్ మిశ్రా..
జనరల్

ప్రపంచ బ్యాంకులో కీలక బాధ్యతలు చేపట్టనున్న నీలకంఠ్ మిశ్రా..

డాక్టర్లు సూచించిన సులభ శనగపిండి కూర
ఆరోగ్యం

డాక్టర్లు సూచించిన సులభ శనగపిండి కూర

అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్న హైదరాబాద్‌
జనరల్

అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్న హైదరాబాద్‌

భక్తులతోలో కిటకిటలాడుతున్న తిరుమల....
జనరల్

భక్తులతోలో కిటకిటలాడుతున్న తిరుమల....

లాసెట్‌లో మెరిసిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
జనరల్

లాసెట్‌లో మెరిసిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

తెలంగాణలో డాక్టర్ల సమ్మె ప్రారంభం – ఓపీ సేవలు నిలిపివేత
జనరల్

తెలంగాణలో డాక్టర్ల సమ్మె ప్రారంభం – ఓపీ సేవలు నిలిపివేత

హైదరాబాద్‌లో ఎబోలా అనుమానిత కేసులతో అలర్ట్
జనరల్

హైదరాబాద్‌లో ఎబోలా అనుమానిత కేసులతో అలర్ట్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల్లో గందరగోళం
జనరల్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థుల్లో గందరగోళం

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్!

హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
జనరల్

హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పోర్టల్ లోపంపై సీజేపీ తీవ్ర ఆగ్రహం
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పోర్టల్ లోపంపై సీజేపీ తీవ్ర ఆగ్రహం

కాంగ్రెస్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ సన్నాహాలు
జనరల్

కాంగ్రెస్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ సన్నాహాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!