8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ

Writer: Pooja 09:54 AM, 8 సెప్టెంబర్, 2026
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు పార్టీ విప్ జారీ చేసింది. కౌన్సిల్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని, సభ ముగిసే వరకు సభలోనే ఉండాలని ఆదేశించింది. చర్చల్లో పార్టీ నిర్ణయించిన వైఖరి ప్రకారమే పాల్గొనాలని, బిల్లులు, మోషన్లపై బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఓటు వేయాలని కౌన్సిల్ విప్ దేశపతి శ్రీనివాస్ సూచించారు.

విప్‌ను ఉల్లంఘిస్తే అనర్హత చర్యలు తప్పవని బీఆర్ఎస్ హెచ్చరించింది. యాంటీ డిఫెక్షన్ చట్టం కింద సంబంధిత సభ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కౌన్సిల్‌లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మెల్సీలంతా ఐక్యంగా వ్యవహరించేలా ఈ విప్ జారీ చేసినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

యూట్యూబర్ నందనకు పోలీసుల నోటీసులు

యూట్యూబర్ నందనకు పోలీసుల నోటీసులు

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

తెలంగాణలో నేడు డిగ్రీ, పీజీ కాలేజీల బంద్

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..

మహిళా ఉద్యోగుల వివాదంపై బీఏపీఎస్ క్లారిటీ..

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఉత్తర కొరియా నేవీలో మరో భారీ విధ్వంసక నౌక

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

ఈదురుగాలులతో బాపట్లలో వర్ష బీభత్సం

ట్యాగ్లు
బీఆర్ఎస్బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుతెలంగాణ కౌన్సిల్పార్టీ విప్యాంటీ డిఫెక్షన్ చట్టంతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!
షోస్

బిగ్ బాస్ 10: మహాపరీక్షలో అసలు పోరు వీళ్ల మధ్యే.. టీమ్‌లు ఇవే!

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఇంకా పూర్తిస్థాయి హౌస్‌మేట్స్ కాలేదు.. వచ్చే వారం చాలామంది ఔట్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు
జనరల్

అసెంబ్లీ ఘర్షణలలో బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రేవంత్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి విమర్శలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్
సినిమాలు

ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రణయ్ రెడ్డి వంగా ఫైర్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ‘మీర్జాపూర్’ హవా

యూట్యూబర్ నందనకు పోలీసుల నోటీసులు
జనరల్

యూట్యూబర్ నందనకు పోలీసుల నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ పనులు ఇంకా పూర్తికాలేదా?

చిన్న పనులు చేసినా చేతులు వణుకుతున్నాయా? ఎసెన్షియల్ ట్రెమర్‌పై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

చిన్న పనులు చేసినా చేతులు వణుకుతున్నాయా? ఎసెన్షియల్ ట్రెమర్‌పై వైద్యుల సూచనలు

పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ జాగ్రత్త.. కిడ్నీ సమస్యలపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ జాగ్రత్త.. కిడ్నీ సమస్యలపై వైద్యుల సూచనలు

‘ఖైదీ 2'...లైట్ అంటారా?
సినిమాలు

‘ఖైదీ 2'...లైట్ అంటారా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!