9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Writer: Nithish 02:40 PM, 9 సెప్టెంబర్, 2026
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్‌ను కలిశామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలు, రైతులు, నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులపై జరిగిన ఘటనలను కూడా వివరించినట్లు పేర్కొన్నారు.

అసెంబ్లీకి తమను అనుమతించకపోవడం, మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనలు, పోలీసుల వ్యవహారశైలిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నివాసంపై జరిగిన ఘటన, బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్, శాసనసభ వ్యవహారాల్లో రాజ్యాంగ నిబంధనలు, కోర్టుల ఆదేశాలను ప్రభుత్వం గౌరవించడం లేదనే అంశాలను గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. అసెంబ్లీతో పాటు బయట జరిగిన పరిణామాలపై విచారణ జరిపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని, తెలంగాణలో న్యాయం జరగకపోతే జాతీయ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

దువా బర్త్‌డే స్పెషల్.. బేబీ బంప్‌తో దీపికా పదుకొణె సందడి

దువా బర్త్‌డే స్పెషల్.. బేబీ బంప్‌తో దీపికా పదుకొణె సందడి

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..
ట్యాగ్లు
బీఆర్ఎస్కేటీఆర్తెలంగాణ రాజకీయాలుతెలంగాణ అసెంబ్లీగవర్నర్బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుకాంగ్రెస్ ప్రభుత్వంకేసీఆర్అసెంబ్లీ సమావేశాలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?
షోస్

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు
జనరల్

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...
జనరల్

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌
రాజకీయాలు

సౌదీపై దాడులు ఆపకపోతే మక్కా ఒప్పందం అమలు: పాకిస్థాన్‌

‘వందేమాతరం’పై కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మాటల యుద్ధం...