8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం

Writer: Pooja 03:05 PM, 8 సెప్టెంబర్, 2026
హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మహిళల ఆరోగ్యం, గర్భాశయ క్యాన్సర్‌ నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ‘నేషన్‌వైడ్ హెచ్‌పీవీ అవేర్‌నెస్ డ్రైవ్’ను ప్రారంభించింది. అసోసియేషన్ ప్రతినిధి ధర్మేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిది ప్రధాన రాష్ట్రాల్లోని ప్రభుత్వ, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో 1,000కు పైగా అవేర్‌నెస్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్‌పీవీ నివారణ, గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన, వ్యాక్సినేషన్, స్క్రీనింగ్, సకాలంలో చికిత్స వంటి అంశాలను విద్యార్థులు, స్థానిక సమాజాలకు వివరించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా, సమాజం సహకరించాలని ఆయన కోరారు.

ఈ అవేర్‌నెస్ డ్రైవ్‌కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం సమాచారాన్ని కూడా అనుసంధానం చేస్తున్నారు. అసోసియేషన్ పంచుకున్న సమాచారం ప్రకారం.. ఈ కార్యక్రమం 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. అర్హులైన కౌమారదశ బాలికలకు తల్లిదండ్రులు లేదా గార్డియన్ల సమ్మతితో నిర్దేశిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో గార్డాసిల్-4 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. యూ-విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని లేదా సంబంధిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న అవేర్‌నెస్ కార్యక్రమాలకు సంబంధించిన ఈవెంట్ షెడ్యూల్‌ను కూడా అసోసియేషన్ విడుదల చేసింది. సినిమా అభిమానుల నెట్‌వర్క్‌ను సామాజిక ప్రయోజనం కోసం వినియోగిస్తున్న ఈ కార్యక్రమంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

జిహాద్ కొనసాగిస్తాం...ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా? - తల్హా సయీద్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

ఎర్రవల్లిలో ఉద్రిక్తత...బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

ట్యాగ్లు
అల్లు అర్జున్హెచ్‌పీవీ అవేర్‌నెస్గర్భాశయ క్యాన్సర్ఫ్యాన్స్ అసోసియేషన్ఆరోగ్య అవగాహనవ్యాక్సినేషన్ డ్రైవ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్
క్రీడలు

డీఆర్‌ఎస్‌లో వైభవ్ సూర్యవంశీ అదుర్స్

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్
సినిమాలు

‘ఎపిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సందీప్

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...
సినిమాలు

ఎయిర్‌పోర్ట్‌లో నటి అవికా గోర్‌కు వింత అనుభవం...

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను
సినిమాలు

‘పంచనామా’తో నిర్మాతగా మారిన ఉదయభాను

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్
సినిమాలు

మంచు మనోజ్ మూవీపై ఆసక్తికర అప్‌డేట్

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం
జనరల్

హెచ్‌పీవీపై అవగాహనకు బన్నీ ఫ్యాన్స్‌ భారీ ఉద్యమం

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!
జనరల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత
బిజినెస్

టాటా బోయింగ్‌కు మరో అరుదైన ఘనత

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై స్పీకర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు
జనరల్

కంగనాపై మహువా మొయిత్రా పరోక్ష విమర్శలు

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?
షోస్

బిగ్ బాస్ 10: కామనర్స్‌ సెలెక్షన్‌పై వివాదం.. అసలు ఫెయిర్‌ గేమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!