1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Writer: Nithish 11:57 AM, 17 జులై, 2026
భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు లభించింది. ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి భోగాపురం ఎయిర్‌పోర్టును చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ విమానాశ్రయం నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు మార్గం పూర్తిగా సుగమమైంది.

ఈ గుర్తింపుతో భోగాపురం విమానాశ్రయం దేశంలోని కేటగిరీ-1 అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానాన్ని దక్కించుకుంది. ఇకపై ఇమిగ్రేషన్, వీసా సేవలు, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సౌకర్యాలు ఈ విమానాశ్రయంలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు పర్యాటకం, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కూడా కొత్త ఊతం లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ఆంధ్రప్రదేశ్అంతర్జాతీయ విమానాశ్రయంకేంద్ర హోంశాఖఇమిగ్రేషన్అంతర్జాతీయ విమానాలుఉత్తరాంధ్రవిమానయాన రంగంఎయిర్‌పోర్ట్ వార్తలుమౌలిక వసతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెస్సీ ఆస్తుల విలువ తెలిస్తే షాక్‌
క్రీడలు

మెస్సీ ఆస్తుల విలువ తెలిస్తే షాక్‌

‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్
గాసిప్స్

‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!