29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

Writer: Shivani K 08:04 AM, 14 జులై, 2026
నీటి నిర్వహణపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

దేశ ఆర్థిక అభివృద్ధి, ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యతకు నీటి వనరులు కీలకమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా నీటి రంగంలో సవాళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. మానవ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ, సమర్థవంతమైన, దీర్ఘకాలిక నీటి నిర్వహణ విధానాలను అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

ఢిల్లీలో నిర్వహించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖ ఉన్నతాధికారుల అఖిల భారత సదస్సులో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. డ్యామ్ భద్రతా చట్టం, 2021ను సమర్థవంతంగా అమలు చేయాలని, ఈ ఏడాది డిసెంబర్‌లోపు డ్యామ్ భద్రతా మూల్యాంకనాలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అలాగే జలాశయాల్లో పూడిక తొలగింపు పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

ట్యాగ్లు
జలశక్తి శాఖసి ఆర్ పాటిల్నీటి వనరులుజల నిర్వహణడ్యామ్ భద్రతతెలంగాణ నీటిపారుదల శాఖభూగర్భ జలాలువాతావరణ మార్పులుజలాశయాలుపర్యావరణ సుస్థిరత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌
క్రీడలు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి
బిజినెస్

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు
జనరల్

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం
జనరల్

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..
జనరల్

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
బిజినెస్

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్
గాసిప్స్

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌
జనరల్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి
జనరల్

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!