16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

Writer: Chandrika 11:36 AM, 16 జులై, 2026
డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను సవరించింది. జూలై 16 నుంచి రెండు వారాల పాటు అమల్లో ఉండేలా డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను లీటరుకు రూ.8.50 నుంచి రూ.15.50కు, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై రూ.7.50 నుంచి రూ.14.50కు పెంచింది. అదే సమయంలో పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.4 నుంచి రూ.2.50కు తగ్గించింది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడు చమురు కంపెనీలకు వచ్చే అదనపు లాభాలపై ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. ఈ ఆదాయాన్ని దేశీయ అవసరాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తుంది. మరోవైపు హర్మూజ్ జలసంధి పరిణామాల ప్రభావంతో ముడిచమురు ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 85 డాలర్లను దాటగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 80 డాలర్లకు పైగా నమోదైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు బోల్తా..

ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు బోల్తా..

42 ఏళ్ల క్రికెట్ కలెక్షన్.. క్రికెట్ మ్యూజియం నిర్మించాలన్న ఒడిశా అభిమాని కల

42 ఏళ్ల క్రికెట్ కలెక్షన్.. క్రికెట్ మ్యూజియం నిర్మించాలన్న ఒడిశా అభిమాని కల

వర్షాల కోసం వెంకన్నను వేడుకున్న నిర్మల్ రైతులు..

వర్షాల కోసం వెంకన్నను వేడుకున్న నిర్మల్ రైతులు..

ఎల్-నినో పై తెలంగాణ సర్కార్ అలెర్ట్

ఎల్-నినో పై తెలంగాణ సర్కార్ అలెర్ట్

ట్యాగ్లు
విండ్‌ఫాల్ ట్యాక్స్డీజిల్ఏటీఎఫ్పెట్రోల్ ఎగుమతి సుంకంముడిచమురుబ్రెంట్ క్రూడ్డబ్ల్యూటీఐ క్రూడ్కేంద్ర ప్రభుత్వంపశ్చిమాసియాచమురు ధరలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి
సినిమాలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..
సినిమాలు

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..
జనరల్

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు
సినిమాలు

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!
సినిమాలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..
క్రీడలు

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?
గాసిప్స్

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్
జనరల్

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం
జనరల్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!