22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బూస్ట్.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష

Writer: Shivani K 06:53 PM, 22 అక్టోబర్, 2026
ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బూస్ట్.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. పరిశ్రమలు, ఇంధనం, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించారు. గతంలో కుదిరిన ఒప్పందాలు వాస్తవ పెట్టుబడులుగా మారడంతోపాటు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఇప్పటివరకు కుదిరిన 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులు కార్యాచరణ ప్రారంభించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

పెట్టుబడుల సదస్సు నిర్వహణ కోసం విశాఖపట్నంలో కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేసే క్రమంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోర్టులు, విమానాశ్రయాలు, తూర్పు-పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టి పెట్టాలని, సెమీ కండక్టర్‌ తయారీ యూనిట్లతో అనుబంధ పరిశ్రమల వ్యవస్థను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు లోకేశ్‌, టీజీ భరత్‌, అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, నారాయణ, కందుల దుర్గేశ్‌ వర్చువల్‌గా హాజరయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్-ఎం పరీక్షలు.. భారత నావికాదళానికి మరింత బలం

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్-ఎం పరీక్షలు.. భారత నావికాదళానికి మరింత బలం

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత

సౌదీ దమ్మామ్‌ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి

సౌదీ దమ్మామ్‌ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్చంద్రబాబుపెట్టుబడుల ప్రోత్సాహక బోర్డుఎస్‌ఐపీబీపారిశ్రామిక అభివృద్ధివిశాఖపట్నంరాయలసీమఫుడ్‌ ప్రాసెసింగ్‌సెమీ కండక్టర్లుమౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు పై ఆరోపణలు

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా
గాసిప్స్

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తేజ సజ్జా

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ దూకుడు..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో రేపటి నుంచి వర్షాలు

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ
జనరల్

డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపుపై పాలమూరు నేతల అభ్యంతరం.. ఉత్తమ్‌తో కీలక భేటీ

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బూస్ట్.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష
జనరల్

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బూస్ట్.. ప్రాజెక్టులపై కీలక సమీక్ష

భవానీ పాత్ర నా కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది - కీర్తి సురేష్
సినిమాలు

భవానీ పాత్ర నా కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది - కీర్తి సురేష్

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన నమన్ ధీర్
క్రీడలు

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన నమన్ ధీర్

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?
బిజినెస్

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు
జనరల్

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు..ఎయిర్‌పోర్టులో లుక్ అదుర్స్
సినిమాలు

హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు..ఎయిర్‌పోర్టులో లుక్ అదుర్స్

ఫాక్స్ న్యూస్ నివేదికపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

ఫాక్స్ న్యూస్ నివేదికపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!