20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు

Writer: Harika S 09:17 AM, 20 ఆగస్టు, 2026
చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు

సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన 22వ నివేదికలో ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలు చర్చనీయాంశంగా మారాయి. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు 89 కేసులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే ఏపీ అసెంబ్లీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై, తెలంగాణ అసెంబ్లీలో 68 శాతం మంది ఎమ్మెల్యేలపై నేరారోపణలు ఉన్నట్లు నివేదికలో వెల్లడైనట్లు సమాచారం. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు మరోసారి చర్చకు దారితీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో భేటీకి ట్రంప్‌ రెడీ..

కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో భేటీకి ట్రంప్‌ రెడీ..

అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..

అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..

రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

నేడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి భేటీ..

నేడు మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి భేటీ..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడురేవంత్ రెడ్డిసుప్రీంకోర్టువిజయ్ హన్సారియాక్రిమినల్ కేసులుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?
సినిమాలు

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

రజినీకి ప్రత్యర్థిగా రామ్ పోతినేని?
గాసిప్స్

రజినీకి ప్రత్యర్థిగా రామ్ పోతినేని?

రాకాలో విల్ స్మిత్?
గాసిప్స్

రాకాలో విల్ స్మిత్?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?
సినిమాలు

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..
సినిమాలు

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....
జనరల్

ఏపీలో కొనసాగుతున్న జూడాల సమ్మె....

షావుకారు జానకి ఆరోగ్యం విషమం
జనరల్

షావుకారు జానకి ఆరోగ్యం విషమం

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు
జనరల్

చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు.. నివేదికలో కీలక వివరాలు

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?
సినిమాలు

మాస్ మహారాజ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్‌ దిశగా ఇరుముడి?

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?
సినిమాలు

వరుణ్ తేజ్ కొత్త ప్రేమకథపై భారీ అంచనాలు?

జైలర్ 2 పాటపై విమర్శలు?
సినిమాలు

జైలర్ 2 పాటపై విమర్శలు?

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?
గాసిప్స్

మరో డిఫరెంట్ రోల్ లో సూర్య?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!