29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

Writer: Nithish 05:42 PM, 29 ఆగస్టు, 2026
డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

చైనా ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. 2017 డోక్లాం ప్రతిష్ఠంభన, 2020 గల్వాన్‌ ఘర్షణల సమయంలో వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌కు నాయకత్వం వహించిన మాజీ జనరల్‌ ఝావో జోంగ్‌కీని కీలక పదవుల నుంచి తొలగించింది. చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలితో పాటు మరో రెండు పదవుల నుంచి ఆయనను తప్పించినట్లు బీజింగ్‌ ప్రకటించింది. అయితే ఈ చర్యకు గల కారణాలను అధికారికంగా వెల్లడించలేదు.

భారత్‌తో సరిహద్దు వ్యవహారాలను పర్యవేక్షించే వెస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌కు ఝావో 2016లో తొలి కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2017లో డోక్లాంలో భారత్‌-చైనా సైన్యాల మధ్య సుదీర్ఘ ప్రతిష్ఠంభన, 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల సమయంలో ఆయన కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ చేపడుతున్న సైనిక ప్రక్షాళన, అవినీతి నిరోధక చర్యల్లో భాగంగానే తాజా తొలగింపులు జరిగి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

ట్యాగ్లు
చైనాఝావో జోంగ్‌కీచైనా సైన్యంషీ జిన్‌పింగ్డోక్లాంగల్వాన్‌ ఘర్షణభారత్‌ చైనా సరిహద్దుసైనిక ప్రక్షాళనపీఎల్‌ఏఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి
బిజినెస్

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు
జనరల్

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం
జనరల్

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..
జనరల్

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
బిజినెస్

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్
గాసిప్స్

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌
జనరల్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి
జనరల్

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి
సినిమాలు

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!