Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు

Writer: Pooja 04:41 PM, 9 జులై, 2026
ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు MSDians ఫ్యాన్ క్లబ్ ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ధోనిపై అభిమానంతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటారు.

ఈ సందర్భంగా తెలుగు MSDians ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్ బలుసు, నిర్వాహక బృందం, అలాగే రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు చిరంజీవి ప్రత్యేక ప్రశంసా లేఖ పంపించారు. అభిమానం కేవలం సంబరాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో వ్యక్తమవ్వడం గొప్ప విషయమని పేర్కొంటూ, ఇలాంటి మానవతా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ

ట్యాగ్లు
ఎంఎస్ ధోనిచిరంజీవిరక్తదానంతెలుగు ఎంఎస్ డీయాన్స్రామ్ చరణ్సామాజిక సేవ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్
జనరల్

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ టాప్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట
జనరల్

ప్రధాని మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్
జనరల్

బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్
సినిమాలు

దర్శకుడికి లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన శివకార్తికేయన్

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన
సినిమాలు

వన్యప్రాణి వస్తువులపై మోహన్‌లాల్ కీలక ప్రకటన

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు
జనరల్

ధోని అభిమానుల సేవకు చిరంజీవి ప్రశంసలు

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన
జనరల్

ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు
జనరల్

వాహన రిజిస్ట్రేషన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్
రాజకీయాలు

బీఆర్‌ఎస్ నిధులపై కవిత సంచలన డిమాండ్

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ
సినిమాలు

మరో రెండేళ్లలో సినిమా ఇండస్ట్రీ చనిపోతుంది.. ఎందుకంటే?: ఆర్జీవీ

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

వర్షాలతో కేదార్‌నాథ్‌లో తగ్గిన భక్తుల రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!