1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

Writer: Sreekanth Reddy 09:05 AM, 1 సెప్టెంబర్, 2026
మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

మనీలాండరింగ్‌ కేసుల్లో ప్రతి రూ.100కు ఒక్క రూపాయిని మాత్రమే అధికారులు రికవరీ చేయగలుగుతున్నారని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు. దర్యాప్తు అధికారులకు అంతర్జాతీయ సహకారం లోపించడంతోపాటు ఆర్థిక నేరగాళ్లు అనుసరిస్తున్న అధునాతన పద్ధతులే దీనికి కారణమన్నారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో అంతర్జాతీయ సహకారం పూర్తిస్థాయిలో లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆర్థిక నేరాలపై నిర్వహించిన 43వ అంతర్జాతీయ సింపోజియంలో సీజేఐ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక్క ఏడాదిలో జరిగిన మనీలాండరింగ్‌ డబ్బుతో ఈ భూగోళంపై ఉన్న ప్రతి ఒక్కరికీ ల్యాప్‌టా్‌పలు కొనవచ్చని, అప్పటికీ ఇంకా కొంత డబ్బు మిగిలే ఉంటుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవహారాలను నిర్వర్తించే అధికారులు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా ఉండటం కష్టమంటూ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న విషయాన్ని సీజేఐ ప్రస్తావించారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలోనే రాసిన ఆ పుస్తకంలో అక్రమ సంపాదనకు చెక్‌ పెట్టేందుకు ఆడిట్లు, క్రాస్‌ చెకింగ్‌, జప్తు చర్యలను సూచించారని తెలిపారు.

ఇతర దేశాలతో నేరస్థుల అప్పగింత, పరస్పర న్యాయ సహాయ ఒప్పందాలు ఉన్నప్పటికీ అక్రమ ఆస్తుల రికవరీ అసంతృప్తికరంగానే ఉందని చెప్పారు. కాగా, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీలను బ్రిటన్‌ నుంచి తీసుకొచ్చేందుకు 2017, 2018 సంవత్సరాలలోనే ఆర్థిక నేరగాళ్ల అప్పగింత ఒప్పందం మేరకు భారత్‌ చర్యలు ప్రారంభించింది. తొమ్మిదేళ్లు గడిచినా ఆ ఇద్దరు ఇప్పటికీ బ్రిటన్‌లోనే ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

నేపాల్‌ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య

భారత ఆర్ధిక వ్యవస్ధపై ఆమెరికా ప్రశంసలు

భారత ఆర్ధిక వ్యవస్ధపై ఆమెరికా ప్రశంసలు

ట్యాగ్లు
సుప్రీంకోర్టుచీఫ్ జస్టిస్సూర్య కాంత్మనీ లాండరింగ్కేసులురికవరీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?
సినిమాలు

గాంధారి దెబ్బకు టాక్సిక్‌కి టార్చర్?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి స్టార్‌ యాంకర్‌...రెమ్యునరేషన్‌ ఎంతంటే?

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?
షోస్

బిగ్‌బాస్ 10లోకి దేబ్జానీ మోదక్.. ఎంట్రీ దాదాపు ఖరారైందా?

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌
జనరల్

రష్యా సైన్యంలో భారతీయుల పరిస్థితిపై షాకింగ్‌ అప్‌డేట్‌

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు
క్రీడలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!
గాసిప్స్

కర్ణాటకలో టాక్సిక్‌కు భారీ షాక్!

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన
జనరల్

నేటి నుంచి కడప జిల్లాలో మాజీ సీఎం జగన్‌ రెండు రోజుల పర్యటన

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!
సినిమాలు

250 కోట్ల దిశగా మలయాళ సినిమా దూకుడు!

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని
జనరల్

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీ

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!