Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జంతర్ మంతర్ వద్ద సీజెపి ఆందోళన

10:42 AM, 6 జూన్, 2026
జంతర్ మంతర్ వద్ద సీజెపి ఆందోళన

కాక్రోచ్ జనతా పార్టీ (సీజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ, సీయూఈటీ, ఎస్‌ఎస్‌సీ జీడీ పరీక్షల అవకతవకలపై సీజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజెపి డిమాండ్ చేసింది. పెద్ద సంఖ్యలో యువత నిరసనలో పాల్గొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు శాంతియుతంగా నిరసన కొనసాగుతుందని పార్టీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజీనామా వార్తలకు సురేష్ గోపి చెక్

రాజీనామా వార్తలకు సురేష్ గోపి చెక్

నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

ఎలాన్ మస్క్‌తో స్నేహంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఎలాన్ మస్క్‌తో స్నేహంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఎంపీ చామల విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఎంపీ చామల విచారణ

ఇళ్లు ఇవ్వకపోతే మేమే దిగుతాం – లబ్ధిదారులు

ఇళ్లు ఇవ్వకపోతే మేమే దిగుతాం – లబ్ధిదారులు

వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం

వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం

ట్యాగ్లు
సీజెపిజంతర్ మంతర్నీట్ లీక్పరీక్షా అవకతవకలుఢిల్లీ నిరసన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజీనామా వార్తలకు సురేష్ గోపి చెక్
జనరల్

రాజీనామా వార్తలకు సురేష్ గోపి చెక్

‘పెద్ది’ వివాదంపై వెనక్కి తగ్గిన బుచ్చిబాబు
సినిమాలు

‘పెద్ది’ వివాదంపై వెనక్కి తగ్గిన బుచ్చిబాబు

నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
జనరల్

నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

‘స్లమ్ డాగ్’ ప్రమోషన్లకు శ్రీకారం!
సినిమాలు

‘స్లమ్ డాగ్’ ప్రమోషన్లకు శ్రీకారం!

సమంత చిత్రానికి కలిసొస్తున్న పరిస్థితులు?
సినిమాలు

సమంత చిత్రానికి కలిసొస్తున్న పరిస్థితులు?

‘కరుప్పు’ సక్సెస్ మధ్య అనూహ్య వివాదం
సినిమాలు

‘కరుప్పు’ సక్సెస్ మధ్య అనూహ్య వివాదం

వసూళ్ల మోజుపై మనోజ్ ఘాటు వ్యాఖ్యలు?
సినిమాలు

వసూళ్ల మోజుపై మనోజ్ ఘాటు వ్యాఖ్యలు?

జంతర్ మంతర్ వద్ద సీజెపి ఆందోళన
జనరల్

జంతర్ మంతర్ వద్ద సీజెపి ఆందోళన

వెంకటేష్‌కు క్షణం తీరికలేదా?
సినిమాలు

వెంకటేష్‌కు క్షణం తీరికలేదా?

‘ఆదర్శ కుటుంబం’ విడుదల ఎప్పుడు?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ విడుదల ఎప్పుడు?

‘వారణాసి’లో పురాణ పోరాటం?
సినిమాలు

‘వారణాసి’లో పురాణ పోరాటం?

‘డ్రాగన్’ అసలు అవతారం ఎప్పుడు?
గాసిప్స్

‘డ్రాగన్’ అసలు అవతారం ఎప్పుడు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!