16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

Writer: Pooja 06:27 AM, 16 అక్టోబర్, 2026
భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

మన శరీర ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, శ్వాసక్రియ రేటు, శరీర ఉష్ణోగ్రత వంటి కీలక సంకేతాలను పరిశీలిస్తారు. ఇదే విధంగా భూమి ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే 16 కీలక వాతావరణ సూచికల్లో ఏడు చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయులకు చేరినట్లు అమెరికాలోని ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ఇంధన వినియోగానికి సంబంధించిన కర్బన ఉద్గారాలు తొలిసారిగా 41 గిగాటన్నులను దాటినట్లు నివేదిక పేర్కొంది. ‘2026 స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమేట్‌ రిపోర్ట్‌’ పేరుతో రూపొందించిన ఈ అధ్యయనం ‘బయోసైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

నివేదిక ప్రకారం, 2026 మే నాటికి వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయులు పది లక్షల అణువులకు 428 అణువుల చొప్పున చేరాయి. మీథేన్‌ స్థాయులు 1,940 పీపీబీకి, నైట్రస్‌ ఆక్సైడ్‌ స్థాయులు 340 పీపీబీకి పెరిగాయి. భూతాపం కారణంగా సముద్ర మట్టాలు రికార్డు స్థాయికి చేరగా, సముద్ర ఉపరితల జలాలు కూడా తీవ్రంగా వేడెక్కాయి. ఈ పరిస్థితులు సూపర్‌ ఎల్‌నినో ఏర్పడటానికి దోహదం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. గ్రీన్‌లాండ్‌ మంచు పొర ద్రవ్యరాశి, ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాల మందం రికార్డుల్లోనే అత్యల్ప స్థాయులకు పడిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం...తయారీ విధానం

నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం...తయారీ విధానం

ట్యాగ్లు
వాతావరణ మార్పులుభూతాపంభూమి ఆరోగ్యంకర్బన ఉద్గారాలుసముద్ర మట్టాలుహిమనీనదాల కరుగుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు
బిజినెస్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు
సినిమాలు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు
జనరల్

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం
జనరల్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

2036 ఒలింపిక్స్‌పై మోదీ కీలక ప్రకటన
క్రీడలు

2036 ఒలింపిక్స్‌పై మోదీ కీలక ప్రకటన

న్యూజిలాండ్‌ వన్డేలకు బుమ్రా దూరం?
క్రీడలు

న్యూజిలాండ్‌ వన్డేలకు బుమ్రా దూరం?

హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రామాయణ ట్రైలర్
సినిమాలు

హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రామాయణ ట్రైలర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!