2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Writer: Pooja 07:14 AM, 2 సెప్టెంబర్, 2026
గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

పోలవరం జిల్లా గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్‌ మాత్రలతో అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామంలో మొత్తం 71 మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మరో 24 మందికి లక్ష్మీపురం పీహెచ్‌సీలో వైద్యం అందిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు.

భద్రాచలం ఆసుపత్రికి వెళ్లిన చింతూరు ఐటీడీఓ పీఓ, ఏఎస్పీ, ఇతర అధికారులు బాధితుల పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇద్దరు మృతి చెందారనే సమాచారం వాస్తవం కాదని అధికారులు సీఎంకు వివరించారు. కాకినాడ జీజీహెచ్ నుంచి ఇప్పటికే తొమ్మిది మంది సభ్యులతో వైద్య బృందాన్ని పంపగా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నుంచి మరో మూడు ప్రత్యేక బృందాలు బయలుదేరినట్లు కలెక్టర్ దినేష్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

ట్యాగ్లు
పోలవరంగొల్లగుప్పచంద్రబాబుక్లోరోక్విన్వైద్యశాఖఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ
బిజినెస్

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ
బిజినెస్

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు
బిజినెస్

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్
బిజినెస్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జనరల్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం
జనరల్

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!