24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

Writer: Pooja 09:42 AM, 24 జులై, 2026
తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగునీటి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, విలీన మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాలో ఏకరూపత ఉండేలా చర్యలు తీసుకోవాలని, రానున్న 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.

హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, సీవరేజ్ బోర్డు పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం, నగరంలోని అన్ని తాగునీటి వనరులను పరస్పరం అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి నీరు అందుతున్న ప్రాంతాలకు వెంటనే రోజు విడిచి రోజు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న తాగునీటి, ఎస్టీపీ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రతి నెల పనుల పురోగతిపై డ్యాష్‌బోర్డ్ ద్వారా నివేదిక సమర్పించాలని చెప్పారు. పరిశ్రమలు, నిర్మాణ రంగంలో గ్రే వాటర్ వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా నిబంధనలు రూపొందించాలని కూడా సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేటీఆర్‌కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు

కేటీఆర్‌కు సీఎం రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

అమెజాన్ పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్ల హడావిడి

అమెజాన్ పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్ల హడావిడి

వెట్టి చాకిరీ ఆరోపణలతో ట్రంప్ నిర్ణయం

వెట్టి చాకిరీ ఆరోపణలతో ట్రంప్ నిర్ణయం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిక్యూర్తాగునీరుహైదరాబాద్నీటి సరఫరాతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఏపీలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతి

ఏపీలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రంపచోడవరంలో నారా లోకేశ్ ప్రజాదర్బార్..
జనరల్

రంపచోడవరంలో నారా లోకేశ్ ప్రజాదర్బార్..

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..
క్రీడలు

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

చైనాలో టోర్నడో బీభత్సం..
జనరల్

చైనాలో టోర్నడో బీభత్సం..

చైనాలో టోర్నడో బీభత్సం.. గాల్లోకి ఎగిరిన కారు
జనరల్

చైనాలో టోర్నడో బీభత్సం.. గాల్లోకి ఎగిరిన కారు

కుండపోతతో గుజరాత్ విలవిల.. రెడ్ అలర్ట్
జనరల్

కుండపోతతో గుజరాత్ విలవిల.. రెడ్ అలర్ట్

మరోసారి ట్రంప్ టారిఫ్‌ల షాక్..
జనరల్

మరోసారి ట్రంప్ టారిఫ్‌ల షాక్..

ప్రభుత్వ హామీతో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
జనరల్

ప్రభుత్వ హామీతో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ

చైనా డ్రోన్ల అక్రమ రవాణా కలకలం..
జనరల్

చైనా డ్రోన్ల అక్రమ రవాణా కలకలం..

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!
జనరల్

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?
గాసిప్స్

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ
సినిమాలు

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?
గాసిప్స్

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం
జనరల్

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్
జనరల్

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!