18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Writer: Harika S 07:58 AM, 18 జులై, 2026
ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. "జయ జయహే తెలంగాణ" గీతం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత కవిగా అందెశ్రీని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను, స్వాభిమానాన్ని తన అక్షరాల్లో ప్రతిబింబింపజేసిన అరుదైన సాహితీవేత్తగా ఆయనను అభివర్ణించారు.

అందెశ్రీ సాహిత్యం కేవలం కవిత్వం మాత్రమే కాదని, అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా, ప్రజల ఆత్మగౌరవానికి స్వరంగా నిలిచిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం ఆయన పేరు, రచనలు, ఉద్యమ సందేశం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
ట్యాగ్లు
అందెశ్రీరేవంత్ రెడ్డితెలంగాణజయ జయహే తెలంగాణతెలంగాణ ఉద్యమంప్రజాకవి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ప్రారంభం

ప్రభుత్వ ఉద్యోగులకు ‘న్యూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ ప్రారంభం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా
జనరల్

పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా లెజనోవా

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ప్రజాకవి అందెశ్రీ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి
జనరల్

ఏపీలో కొవిడ్ కేసులు.. ప్రజలు భయపడొద్దన్న ఆరోగ్య మంత్రి

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్!

‘ది ప్యారడైజ్’ నైజాం డీల్‌పై హాట్ టాక్.. నిజమేనా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ నైజాం డీల్‌పై హాట్ టాక్.. నిజమేనా?

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!
సినిమాలు

‘రాసా గుమ్మడి’ నుంచి బిగ్ అప్డేట్!

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!
సినిమాలు

అల్లు అర్హ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు!

దీపికా డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ‘రాకా’ టీమ్!
గాసిప్స్

దీపికా డెడికేషన్‌కు ఫిదా అవుతున్న ‘రాకా’ టీమ్!

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

ఇన్నేళ్లుగా నమ్మింది నిజం కాదా? ‘రాంచో’పై ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

NBK 111పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

NBK 111పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?

డాక్టర్ల హెచ్చరిక: ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందా?
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందా?

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!
టెక్నాలజీ

1Password కొత్త అప్‌డేట్.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!