Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆంజనేయస్వామి దర్శనంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు

Writer: Shivani K 05:11 PM, 4 జులై, 2026
ఆంజనేయస్వామి దర్శనంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 20 ఏళ్ల క్రితం మిడ్జిల్ జడ్పీటీసీగా తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం తనను అప్పట్లో గెలిపించిన అనుచరులు, స్థానిక నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పాత మిత్రులతో కలిసి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన వారిని సీఎం ఆత్మీయంగా కలుసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నటుడు ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌పై ఏపీ మంత్రి దుర్గేష్‌ ఆగ్రహం

పాకిస్థాన్‌తో పోలికపై స్పందించిన భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి

ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలపై వార్తలను ఖండించిన ఇజ్రాయెల్

ముంబయిలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో 7 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

రోడ్డు భద్రతపై సీఎం విజయ్ కఠిన చర్యలు

రోడ్డు భద్రతపై సీఎం విజయ్ కఠిన చర్యలు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డినాగర్ కర్నూల్ఊర్కొండపేటఆంజనేయస్వామిఆలయ అభివృద్ధిరాజకీయ ప్రయాణంజడ్పీటీసీఆత్మీయ సమ్మేళనంతెలంగాణ సీఎంఅభివృద్ధి పనులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్య ట్రస్ట్‌ విరాళాల లెక్కింపు వ్యవస్థలో కఠిన నిబంధనలు
జనరల్

అయోధ్య ట్రస్ట్‌ విరాళాల లెక్కింపు వ్యవస్థలో కఠిన నిబంధనలు

నటుడు ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌పై ఏపీ మంత్రి దుర్గేష్‌ ఆగ్రహం
జనరల్

నటుడు ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌పై ఏపీ మంత్రి దుర్గేష్‌ ఆగ్రహం

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు
రాజకీయాలు

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

పాకిస్థాన్‌తో పోలికపై స్పందించిన భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి
జనరల్

పాకిస్థాన్‌తో పోలికపై స్పందించిన భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి

పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ సరదా వ్యాఖ్యలు
రాజకీయాలు

పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ సరదా వ్యాఖ్యలు

డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలపాలన్న కేంద్రం ప్రణాళిక
బిజినెస్

డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలపాలన్న కేంద్రం ప్రణాళిక

ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలపై వార్తలను ఖండించిన ఇజ్రాయెల్
జనరల్

ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలపై వార్తలను ఖండించిన ఇజ్రాయెల్

ముంబయిలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
జనరల్

ముంబయిలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

ఆంజనేయస్వామి దర్శనంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు
జనరల్

ఆంజనేయస్వామి దర్శనంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు

ఇంగ్లాండ్‌పై చెలరేగిన శ్రేయస్ అయ్యర్
క్రీడలు

ఇంగ్లాండ్‌పై చెలరేగిన శ్రేయస్ అయ్యర్

తెలంగాణలో 7 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణలో 7 వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

రోడ్డు భద్రతపై సీఎం విజయ్ కఠిన చర్యలు
జనరల్

రోడ్డు భద్రతపై సీఎం విజయ్ కఠిన చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!