25, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నకిలీ ఎన్‌ఓసీల వ్యవహారంపై ఇంటర్‌ బోర్డును ప్రశ్నించిన కాలేజీల సంఘం

Writer: Pooja 06:18 AM, 25 అక్టోబర్, 2026
నకిలీ ఎన్‌ఓసీల వ్యవహారంపై ఇంటర్‌ బోర్డును ప్రశ్నించిన కాలేజీల సంఘం

తెలంగాణలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వడంలో ఇంటర్‌ బోర్డు విఫలమైందని తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం విమర్శించింది. ఫీజులు చెల్లించి నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 128 కాలేజీలకు ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని సంఘం అధ్యక్షుడు గౌరీ సతీష్‌ తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రతి పనికీ లంచాలు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. అనుబంధ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న కాలేజీల్లో ఇప్పటికే ప్రవేశాలు పొందిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.

వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు జూనియర్‌ కాలేజీలన్నింటినీ మూసివేసి నిరసన చేపడతామని సంఘం హెచ్చరించింది. నకిలీ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్ల (ఎన్‌ఓసీ) వ్యవహారంపై కూడా గౌరీ సతీష్‌ ప్రశ్నలు లేవనెత్తారు. పత్రాలు నకిలీవని తేలితే వాటిని పరిశీలించాల్సిన అధికారులు ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. కాలేజీల్లో చిన్నచిన్న లోపాలను చూపించి డబ్బులు వసూలు చేసేందుకే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం కాలేజీలు ఇంటర్‌ బోర్డుకు సుమారు రూ.45 కోట్లు చెల్లిస్తున్నాయని పేర్కొంటూ, బోర్డు ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం సలహాదారు వరదారెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, ఇతర కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర నిధుల విడుదలపై వేగం పెంచండి - సంజయ్‌ జాజు

కేంద్ర నిధుల విడుదలపై వేగం పెంచండి - సంజయ్‌ జాజు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, పక్షపాత ఆరోపణలు.. పోలీసులపై చర్యలకు ఎస్‌ఈసీ ఆదేశాలు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, పక్షపాత ఆరోపణలు.. పోలీసులపై చర్యలకు ఎస్‌ఈసీ ఆదేశాలు

స్థానిక ఎన్నికల్లో ఓటర్లకు తప్పని ప్రయాణ కష్టాలు

స్థానిక ఎన్నికల్లో ఓటర్లకు తప్పని ప్రయాణ కష్టాలు

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో భగ్గుమన్న నిరసనలు

ధరల పెరుగుదలపై ఫ్రాన్స్‌లో భగ్గుమన్న నిరసనలు

ఉన్నతాధికారుల సంతకాలతో నిధుల విత్‌డ్రా? టాస్క్‌ఫోర్స్ విచారణ
ట్యాగ్లు
తెలంగాణ విద్యజూనియర్ కాలేజీలుఅనుబంధ గుర్తింపుఇంటర్ బోర్డుప్రైవేటు కాలేజీలువిద్యా సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఉన్నతాధికారుల సంతకాలతో నిధుల విత్‌డ్రా? టాస్క్‌ఫోర్స్ విచారణ

ఈపీఎఫ్‌వో పెన్షనర్లకు భారీ ఊరట లభించేనా?

ఈపీఎఫ్‌వో పెన్షనర్లకు భారీ ఊరట లభించేనా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డేర్ డెవిల్’లో శ్రీలీల స్థానంలో ‘ది పారడైజ్’ హీరోయిన్?
గాసిప్స్

‘డేర్ డెవిల్’లో శ్రీలీల స్థానంలో ‘ది పారడైజ్’ హీరోయిన్?

గ్రామాల్లో ఎనిమిది నెలల ఉపాధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి - సీతక్క
జనరల్

గ్రామాల్లో ఎనిమిది నెలల ఉపాధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి - సీతక్క

ప్రపంచ బ్యాంకు వర్గీకరణలో భారత్‌ను అధిగమించిన శ్రీలంక
బిజినెస్

ప్రపంచ బ్యాంకు వర్గీకరణలో భారత్‌ను అధిగమించిన శ్రీలంక

యువత ఆలోచనలే రేపటి విప్లవాలకు పునాది - శ్రీధర్ బాబు
జనరల్

యువత ఆలోచనలే రేపటి విప్లవాలకు పునాది - శ్రీధర్ బాబు

పాకిస్థాన్‌పై ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
రాజకీయాలు

పాకిస్థాన్‌పై ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

రెస్టారెంట్ స్టైల్ కోడి పలావ్...ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి
ఆరోగ్యం

రెస్టారెంట్ స్టైల్ కోడి పలావ్...ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి

ఏఐ ప్రభావంతో ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్
టెక్నాలజీ

ఏఐ ప్రభావంతో ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్

ధరల భారాన్ని తగ్గించే దిశగా వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ అడుగులు
బిజినెస్

ధరల భారాన్ని తగ్గించే దిశగా వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ అడుగులు

ఫిన్‌ఫ్లుయెన్సర్‌ అవధూత్‌ సాథేపై సెబీ కొరడా
బిజినెస్

ఫిన్‌ఫ్లుయెన్సర్‌ అవధూత్‌ సాథేపై సెబీ కొరడా

కేంద్ర నిధుల విడుదలపై వేగం పెంచండి - సంజయ్‌ జాజు
జనరల్

కేంద్ర నిధుల విడుదలపై వేగం పెంచండి - సంజయ్‌ జాజు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, పక్షపాత ఆరోపణలు.. పోలీసులపై చర్యలకు ఎస్‌ఈసీ ఆదేశాలు
జనరల్

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, పక్షపాత ఆరోపణలు.. పోలీసులపై చర్యలకు ఎస్‌ఈసీ ఆదేశాలు

నకిలీ ఎన్‌ఓసీల వ్యవహారంపై ఇంటర్‌ బోర్డును ప్రశ్నించిన కాలేజీల సంఘం
జనరల్

నకిలీ ఎన్‌ఓసీల వ్యవహారంపై ఇంటర్‌ బోర్డును ప్రశ్నించిన కాలేజీల సంఘం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!