24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

Writer: G.Sreekanth Reddy 01:58 PM, 24 అక్టోబర్, 2026
డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

భారతీయులు, విదేశీయులకు జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సుల్లో(కొత్తవి/ రెన్యువల్‌) వ్యత్యాసం కనిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా కార్డులు వేర్వేరు రంగుల్లో ఉండేలా ప్రత్యేక రంగుల్లో ముద్రించాలని ప్రతిపాదించింది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల(ఎంఓఆర్‌టీహెచ్‌) విడుదల చేసిన ముసాయిదాలో ఈ కలర్‌ కోడ్‌ అంశం కూడా ఉంది.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ దరఖాస్తుదారు వయసు, చిరునామా ధ్రువీకరణకు అఫిడవిట్‌లు, ఎల్‌ఐసీ పాలసీలను ఆమోదించే అంశాన్ని కూడా ముసాయిదాలో ప్రతిపాదించింది. అలాగే, డ్రైవింగ్‌ లైసెన్స్‌పై లైసెన్స్‌దారు బ్లడ్‌ గ్రూపు, ఫోన్‌ నెంబరు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన వారి నెంబరు తప్పనిసరిగా ముద్రించాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇక, డ్రైవింగ్‌ లైనెస్స్‌ దరఖాస్తుదారుకు రహదారి భద్రత నియమాలపై ఉన్న అవగాహనను అంచనా వేసేందుకు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత మార్కులను 60 నుంచి 75 శాతానికి పెంచుతూ ముసాయిదాలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

ట్యాగ్లు
డ్రైవింగ్ లైసెన్స్ఇండియాకేంద్రంరవాణా శాఖకలర్ డ్రైవింగ్ లైసెన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..
జనరల్

పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం
జనరల్

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ
బిజినెస్

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు
జనరల్

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం
జనరల్

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!
జనరల్

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం
రాజకీయాలు

ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు
జనరల్

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్
జనరల్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. డార్క్ వెబ్‌లో వ్యక్తిగత సమాచారం లీక్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్
జనరల్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాల ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
జనరల్

భారతీయ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు మందకొడిగా సాగడంపై తలసాని విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!