15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

Writer: Nithish 08:39 PM, 15 జులై, 2026
వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన చేపట్టిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడంతో పాటు వేలాది మంది యువతను చైతన్యపరిచి పారదర్శక పరీక్షా వ్యవస్థ కోసం గళం విప్పేలా చేసింది.

వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు సమాచారం వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలకు ముందుకు రాలేదు. ఆయన దీక్ష విరమించాలని సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అయితే, "దీక్ష ఆపాలని నన్ను అడగొద్దు.. కనీసం ప్రభుత్వం చర్చలకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించండి" అంటూ వాంగ్‌చుక్ ప్రజలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

కనుమరుగు కానున్న తాజ్ బంజారా

కనుమరుగు కానున్న తాజ్ బంజారా

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ట్యాగ్లు
సోనమ్ వాంగ్‌చుక్నిరాహార దీక్షప్రశ్నపత్రాల లీకేజీఢిల్లీ నిరసనవిద్యార్థులువిద్యా సంస్కరణలుయువతభారత వార్తలుసామాజిక కార్యకర్తపరీక్షల సంస్కరణలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా
సినిమాలు

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన
జనరల్

వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై ఆందోళన

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం
సినిమాలు

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం
జనరల్

మెగా ప్రాజెక్టులకు మోదీ కేబినెట్ ఆమోదం

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
రాజకీయాలు

తెలంగాణలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ'పై కిరణ్ ధీమా

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ
సినిమాలు

'రాజా ది రాజా'తో రుత్విక్ ఎంట్రీ

యూకే తెలుగు వేడుకలో 'ఎపిక్' సందడి
సినిమాలు

యూకే తెలుగు వేడుకలో 'ఎపిక్' సందడి

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్
క్రీడలు

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..
సినిమాలు

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం
బిజినెస్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్
జనరల్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!