Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కాంగ్రెస్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ సన్నాహాలు

07:21 AM, 5 జూన్, 2026
కాంగ్రెస్‌లో భారీ పునర్వ్యవస్థీకరణ సన్నాహాలు

వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి పెద్దఎత్తున మార్పులు చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ నియామకం ఈ మార్పులకు ముందస్తు సంకేతాలుగా భావిస్తున్నారు.

గత రెండేళ్లుగా కీలక బాధ్యతలు లేని ప్రియాంకా గాంధీకి ఈసారి ముఖ్యమైన పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే కేసీ వేణుగోపాల్‌కు కూడా కీలక బాధ్యతలు ఇవ్వవచ్చని సమాచారం. ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి మణిక్కం ఠాకూర్‌కు కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇటీవల సమావేశమై రోడ్‌మ్యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జీల స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది ఖర్గే అధ్యక్షుడిగా ఉండే చివరి పెద్ద పునర్వ్యవస్థీకరణగా భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల...

ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల...

ఆరు దేశాలకు ఇండిగో సేవలు తాత్కాలికంగా రద్దు

ఆరు దేశాలకు ఇండిగో సేవలు తాత్కాలికంగా రద్దు

నేటి నుంచి తెలంగాణలో భూముల విలువల పెంపు...

నేటి నుంచి తెలంగాణలో భూముల విలువల పెంపు...

ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాల ఎంట్రీ.. పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాల ఎంట్రీ.. పలు జిల్లాలకు వర్ష సూచన

ట్యాగ్లు
కాంగ్రెస్ప్రియాంకా గాంధీరాహుల్‌ గాంధీకేసీ వేణుగోపాల్భారత రాజకీయం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?
సినిమాలు

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

యువ తారల మధ్య టైటిల్ పోరు
క్రీడలు

యువ తారల మధ్య టైటిల్ పోరు

‘చిరు 158’ షూటింగ్ వేగం పెంచిన బాబీ?
గాసిప్స్

‘చిరు 158’ షూటింగ్ వేగం పెంచిన బాబీ?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?
సినిమాలు

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

పూరి జగన్నాథ్ షాకింగ్ పోస్ట్… ఎవరిని ఉద్దేశించి?
సినిమాలు

పూరి జగన్నాథ్ షాకింగ్ పోస్ట్… ఎవరిని ఉద్దేశించి?

టాక్సిక్‌ గుసగుసలకు గుడ్‌బై?
సినిమాలు

టాక్సిక్‌ గుసగుసలకు గుడ్‌బై?

వెంకీ-అనిల్ కాంబోకు కౌంట్‌డౌన్.. ముహూర్తం ఫిక్స్?
సినిమాలు

వెంకీ-అనిల్ కాంబోకు కౌంట్‌డౌన్.. ముహూర్తం ఫిక్స్?

కొత్త నైపుణ్యాలతో దూసుకెళ్తున్న యువ హీరోలు?
సినిమాలు

కొత్త నైపుణ్యాలతో దూసుకెళ్తున్న యువ హీరోలు?

మ్యాడ్ తర్వాత మలుపు.. రామ్ నితిన్ కొత్త ప్రయాణం?
సినిమాలు

మ్యాడ్ తర్వాత మలుపు.. రామ్ నితిన్ కొత్త ప్రయాణం?

సిగ్మా: సంజయ్ తొలి ప్రయత్నానికి భారీ స్పందన?
సినిమాలు

సిగ్మా: సంజయ్ తొలి ప్రయత్నానికి భారీ స్పందన?

త్రివిక్రమ్–వెంకటేష్ సినిమాకు ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్?
సినిమాలు

త్రివిక్రమ్–వెంకటేష్ సినిమాకు ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్?

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్
జనరల్

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!