16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

Writer: Chandrika 11:21 AM, 16 జులై, 2026
మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స కోసం రావడంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడికి అవసరమైన చికిత్స అందించిన అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇటీవల జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.

కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎయిమ్స్‌లో ప్రత్యేక ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో కూడా వైద్యులు అప్రమత్తమై జ్వరం, శ్వాస సంబంధిత లక్షణాలతో వచ్చే రోగులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు బోల్తా..

ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు బోల్తా..

42 ఏళ్ల క్రికెట్ కలెక్షన్.. క్రికెట్ మ్యూజియం నిర్మించాలన్న ఒడిశా అభిమాని కల

42 ఏళ్ల క్రికెట్ కలెక్షన్.. క్రికెట్ మ్యూజియం నిర్మించాలన్న ఒడిశా అభిమాని కల

వర్షాల కోసం వెంకన్నను వేడుకున్న నిర్మల్ రైతులు..

వర్షాల కోసం వెంకన్నను వేడుకున్న నిర్మల్ రైతులు..

ఎల్-నినో పై తెలంగాణ సర్కార్ అలెర్ట్

ఎల్-నినో పై తెలంగాణ సర్కార్ అలెర్ట్

ట్యాగ్లు
కరోనామంగళగిరి ఎయిమ్స్గుంటూరుఫీవర్ వార్డుకోవిడ్-19హోం ఐసోలేషన్జీజీహెచ్ గుంటూరుప్రజారోగ్యంఆంధ్రప్రదేశ్వైద్య ఆరోగ్య శాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి
సినిమాలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..
సినిమాలు

‘జన నాయగన్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్..

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..
జనరల్

డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు..

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు
సినిమాలు

‘టాక్సిక్’లో పవర్‌ఫుల్ మహిళా పాత్రలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!
సినిమాలు

అక్కడ అదిరిపోయిన ‘లెనిన్’.. ఇక లాభాల వర్షమే!

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..
క్రీడలు

మెస్సి మ్యాజిక్‌కు ఇంగ్లండ్ విలవిల..

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?
గాసిప్స్

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరుగుతోంది?

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్
జనరల్

'దీక్ష విరమించమని చెప్పొద్దు'-వాంగ్‌చుక్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం
జనరల్

మంగళగిరి ఎయిమ్స్‌లో కరోనా కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!