31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగళూరులో డేటింగ్‌ యాప్‌ దోపిడీ కలకలం..

Writer: Chandrika 09:02 AM, 31 ఆగస్టు, 2026
బెంగళూరులో డేటింగ్‌ యాప్‌ దోపిడీ కలకలం..

బెంగళూరులో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతి మాటలను నమ్మి ఆమెను కలిసేందుకు వెళ్లిన 33 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగి నిలువు దోపిడీకి గురయ్యాడు. చందాపురకు చెందిన బాధితుడు గత కొన్ని నెలలుగా డేటింగ్‌ యాప్‌ను వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో పూనం పేరుతో పరిచయమైన యువతి కలుద్దామని పిలవడంతో అతను ఎలక్ట్రానిక్‌ సిటీకి వెళ్లాడు. అనంతరం హులిమంగలలోని ఓ పబ్‌కు వెళ్దామని చెప్పి, తన కారులో రావాలని యువతి సూచించింది. మార్గమధ్యలో కారులో ఇంధనం నింపుకున్న తర్వాత కొంతదూరం వెళ్లగానే ఆమె నిర్మానుష్య ప్రాంతంలో కారును నిలిపింది. వెంటనే నలుగురు అపరిచితులు అక్కడికి వచ్చి కారులోకి ఎక్కారు.

బాధితుడిని బెదిరించిన నిందితులు అతని ఫోన్‌ ద్వారా నగదు బదిలీ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఏటీఎం కార్డును తీసుకుని పిన్‌ నంబర్‌ తెలుసుకుని నగదు డ్రా చేసుకున్నారు. క్రెడిట్‌ కార్డు పిన్‌ నంబర్‌ను మార్చి మరో ఖాతాకు రూ.3.2 లక్షలు బదిలీ చేయించుకున్నట్లు సమాచారం. చివరగా బాధితుడిని మెట్రో స్టేషన్‌ సమీపంలో కారులో నుంచి దించి నిందితులంతా పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెబ్బగోడి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయవాడ దుర్గమ్మకు అపురూపమైన బంగారు జడ..

విజయవాడ దుర్గమ్మకు అపురూపమైన బంగారు జడ..

ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన..

ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా నిరసన..

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. 44 లక్షల మందికి నోటీసులు

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ.. 44 లక్షల మందికి నోటీసులు

సీడ్‌ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి

సీడ్‌ గణేశుడిని పూజించండి.. ప్రకృతిని కాపాడండి: చిరంజీవి

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌ లాంచర్లపై అమెరికా దాడులు..

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌ లాంచర్లపై అమెరికా దాడులు..

ట్యాగ్లు
బెంగళూరు నేరండేటింగ్‌ యాప్‌ మోసండేటింగ్‌ యాప్‌ దోపిడీఎలక్ట్రానిక్‌ సిటీచందాపురహులిమంగలసైబర్‌ నేరంఆన్‌లైన్‌ డేటింగ్‌ మోసంహెబ్బగోడి పోలీసులుబెంగళూరు వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..
సినిమాలు

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?
గాసిప్స్

‘ధర్మన్’లో రామ్ పోతినేని ఎంట్రీ ఫిక్స్?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఇదేనా?

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?
సినిమాలు

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?
ఓటీటీ

‘డిసి’ ఓటీటీ విషయంలో ఊహించని ట్విస్ట్?

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

ఇండియన్ హీత్ లెడ్జర్ యష్.. హనీ సింగ్ షాకింగ్ కామెంట్స్!

‘పంజా’ భారీ జోరు!
సినిమాలు

‘పంజా’ భారీ జోరు!

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?
గాసిప్స్

మెగాస్టార్ పాత్రలపై అదిరిపోయే వార్త?

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?
గాసిప్స్

‘ఇంద్రపుత్ర’లో రాజశేఖర్?

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?
గాసిప్స్

పవన్ - సందీప్ రెడ్డి వంగ కాంబో?

‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయంపై బాలకృష్ణ అభినందనలు
సినిమాలు

‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయంపై బాలకృష్ణ అభినందనలు

తగ్గేదేలే అంటున్న ‘ఇరుముడి’!
సినిమాలు

తగ్గేదేలే అంటున్న ‘ఇరుముడి’!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!