21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాల్వియా నగర్‌లో విషాదం.. రెస్టారెంట్‌లో భారీ మంటలు

Writer: Harika S 01:08 PM, 3 జూన్, 2026
మాల్వియా నగర్‌లో విషాదం.. రెస్టారెంట్‌లో భారీ మంటలు

ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బేస్‌మెంట్‌లో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించడంతో పలువురు లోపల చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

ట్యాగ్లు
ఢిల్లీ అగ్నిప్రమాదంమాల్వియా నగర్రెస్టారెంట్ ప్రమాదంప్రధాని మోదీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం
టెక్నాలజీ

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
జనరల్

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్
సినిమాలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు
సినిమాలు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం
జనరల్

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన
రాజకీయాలు

ఎంపీల విలీనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ శివసేన

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..
బిజినెస్

రిటైల్ జీసీసీలకు భారత్ గ్లోబల్ హబ్..

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార
సినిమాలు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
సినిమాలు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక
జనరల్

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!