
జనరల్

పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను ఆయన కోరుకున్న ఆస్పత్రికి తరలించేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స కొనసాగించేందుకు వేదాంత ఆస్పత్రికి మారాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
వాంగ్చుక్ అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఆయనను వేదాంత ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు తన ఎంపిక చేసిన ఆస్పత్రిలో చికిత్స పొందే అవకాశం లభించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!