3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

Writer: Shivani K 11:25 PM, 3 సెప్టెంబర్, 2026
రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

హైదరాబాద్‌లో నల్లగొండ ఎక్స్ రోడ్ నుంచి సంతోష్‌నగర్ ఓవైసీ జంక్షన్ వరకు రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో సంతోష్‌నగర్, డీఆర్‌డీఓ మార్గాల్లో ప్రయాణించే పాతబస్తీ ప్రజలకు దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేసినప్పటికీ, నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. తాము పలుమార్లు బడ్జెట్ కేటాయింపులు కోరినా స్పందన రాలేదని, అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.620 కోట్ల నిధులు కేటాయించి పనులను వేగంగా పూర్తి చేయించారని ఆయన ప్రశంసించారు.

జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నూమా వరకు మెట్రో విస్తరణ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి అవుతుందనే విశ్వాసాన్ని ఓవైసీ వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ఫలక్‌నూమా ప్రజలకు ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకుంటారని, ఒకరోజు ఇద్దరం కలిసి మెట్రోలో ఫలక్‌నూమాకు ప్రయాణిస్తామని ఆయన గతంలో చెప్పిన మాటను గుర్తుచేశారు. సభలో కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీకి కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్, తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంటూ, అభివృద్ధిలో తెలంగాణను దేశంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

ట్యాగ్లు
అసదుద్దీన్ ఓవైసీరేవంత్ రెడ్డిసైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్హైదరాబాద్ అభివృద్ధిపాతబస్తీతెలంగాణ ప్రభుత్వంఎంఐఎంహైదరాబాద్ మెట్రోఫలక్‌నూమా మెట్రోట్రాఫిక్ సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన ఆలయ కమిటీ

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ
జనరల్

రేవంత్ రెడ్డి పాలనలోనే అభివృద్ధి: ఎంపీ ఒవైసీ

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్
జనరల్

తమిళనాడులో మెగా ఒలింపిక్ సిటీ నిర్మాణం - సీఎం విజయ్

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
క్రీడలు

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ
జనరల్

ఏపీలో గణేష్ విగ్రహాల అనుమతులకు కొత్త వ్యవస్థ

 ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..
ఓటీటీ

ఓటీటీలో ఈ వారం వినోదాల జాతర..

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!
క్రీడలు

టీమిండియాపై బీసీసీఐ కీలక సమీక్ష!

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి
రాజకీయాలు

నాకు పదవులపై ఆశ లేదు: చిన్నారెడ్డి

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..
జనరల్

శివకాశి బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్
జనరల్

పంటలు ఎండిపోతుంటే రైతులు ఏడుస్తున్నారు: కేటీఆర్

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో
సినిమాలు

ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్న రొమాంచకం హీరో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!