19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జామ్‌నగర్ వేడుకల్లో ధోనీ సందడి వీడియోలు వైరల్

Writer: Pooja 03:13 PM, 19 అక్టోబర్, 2026
జామ్‌నగర్ వేడుకల్లో ధోనీ సందడి వీడియోలు వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ గ్రీన్స్‌లో అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో ధోనీ తన భార్య సాక్షితో కలిసి సందడి చేశాడు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లతో కలిసి డ్రాగన్ బోట్ రైడ్‌తో పాటు పలు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

డ్రాగన్ బోట్ రైడ్‌లో అందరూ అరుపులు, కేకలతో సందడి చేస్తుంటే ధోనీ మాత్రం ఎలాంటి హావభావాలు ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆయనను ‘కెప్టెన్ కూల్’ అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు ‘లాస్ట్ బెంచ్ విద్యార్థి అనుకుంటా’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ధోనీ, సాక్షి ఈ వేడుకలకు హాజరైనట్లు సమాచారం. అనంత్ అంబానీ, రాధికతో కలిసి ఐస్‌క్రీమ్ తిన్న ధోనీ, ఆటలు ఆడుతూ అభిమానులతో ముచ్చటించాడు. సంప్రదాయ సంగీతం, గర్బా నృత్యాలు, పలు వినోద కార్యక్రమాలతో ఈ వేడుకలు సందడిగా సాగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమానాల రద్దు, గగనతల మూసివేతలకు అవకాశం

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమానాల రద్దు, గగనతల మూసివేతలకు అవకాశం

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం

బలోచిస్తాన్‌లో ఎదురుకాల్పులు..మేజర్ మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు

మున్సిపల్ కార్యాలయాల వద్ద శిల్పా, శబరి నిరసనలు

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర

మైదుకూరులో ఎన్నిక వాయిదా: ఎస్ఈసీ అనిల్ చంద్ర

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చిన మరో హనీ ట్రాప్

ట్యాగ్లు
ఎంఎస్ ధోనీసాక్షి ధోనీఅంబానీ కుటుంబంనవరాత్రి వేడుకలుకెప్టెన్ కూల్జామ్‌నగర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికల్లో వైకాపాకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ
జనరల్

స్థానిక ఎన్నికల్లో వైకాపాకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

నర్సీపట్నం జనసేనలో కీలక మార్పులు..
రాజకీయాలు

నర్సీపట్నం జనసేనలో కీలక మార్పులు..

శాంతియుత నిరసనలనే నమ్ముతాం - శశి థరూర్
రాజకీయాలు

శాంతియుత నిరసనలనే నమ్ముతాం - శశి థరూర్

కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ముగ్గురు కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నోటీసులు
రాజకీయాలు

కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారా? ముగ్గురు కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నోటీసులు

ధారాపురం, మధురాంతకానికి విజయ్ భారీ వరాలు.. తాగునీరు, విద్య, వైద్యానికి ప్రత్యేక నిధులు
రాజకీయాలు

ధారాపురం, మధురాంతకానికి విజయ్ భారీ వరాలు.. తాగునీరు, విద్య, వైద్యానికి ప్రత్యేక నిధులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమానాల రద్దు, గగనతల మూసివేతలకు అవకాశం
జనరల్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. విమానాల రద్దు, గగనతల మూసివేతలకు అవకాశం

రౌడీయిజాన్ని సహించేది లేదు - చంద్రబాబు
రాజకీయాలు

రౌడీయిజాన్ని సహించేది లేదు - చంద్రబాబు

జియో ఐపీఓకు భారీ డిమాండ్.. మదుపర్ల నుంచి అనూహ్య స్పందన
బిజినెస్

జియో ఐపీఓకు భారీ డిమాండ్.. మదుపర్ల నుంచి అనూహ్య స్పందన

ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ చేస్తాం: నాగబాబు
రాజకీయాలు

ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ చేస్తాం: నాగబాబు

జామ్‌నగర్ వేడుకల్లో ధోనీ సందడి వీడియోలు వైరల్
జనరల్

జామ్‌నగర్ వేడుకల్లో ధోనీ సందడి వీడియోలు వైరల్

కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?
టెక్నాలజీ

కొత్త 5జీ ఫోన్‌తో వచ్చిన శాంసంగ్.. ప్రారంభ ధర ఎంతంటే?

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్
జనరల్

ఫ్రాన్స్‌లో అల్లర్లు.. హోంమంత్రి రాజీనామాను తిరస్కరించిన మాక్రాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!