26, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కన్నడిగులకు ఉద్యోగాల్లో అన్యాయం చేస్తే సహించేది లేదు- డీకే శివకుమార్‌

Writer: Shivani K 06:00 AM, 26 అక్టోబర్, 2026
కన్నడిగులకు ఉద్యోగాల్లో అన్యాయం చేస్తే సహించేది లేదు- డీకే శివకుమార్‌

బెంగళూరులోని ఐటీ కంపెనీలు కన్నడిగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో వివక్ష చూపుతున్నాయంటూ ఫిర్యాదులు రావడం ఆందోళనకరమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. కన్నడ మాతృభాషకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. కర్ణాటకలో కన్నడ భాషా గౌరవానికి, స్థానికుల హక్కులకు భంగం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఇటీవల కన్నడిగులకు ఉద్యోగావకాశాలు కల్పించే అంశంపై సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు వైరల్‌ అయ్యాయి. రెజ్యూమెలో భాషల వివరాల విభాగంలో కన్నడ అని పేర్కొన్నందుకు తన ఉద్యోగ దరఖాస్తును తిరస్కరించారని ఆరోపిస్తూ ఓ మహిళ చేసిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై డీకే శివకుమార్‌ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

ప్రపంచవ్యాప్తంగా బెంగళూరును భారతదేశ సాంకేతిక రాజధానిగా గుర్తిస్తున్నారని డీకే శివకుమార్‌ పేర్కొన్నారు. కన్నడిగుల ప్రతిభ, నైపుణ్యం, సామర్థ్యంపై ప్రభుత్వానికి అపారమైన నమ్మకం ఉందన్నారు. ప్రైవేట్‌ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా స్థానికులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్నడిగుల హక్కులు, గౌరవం, ఉద్యోగావకాశాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్థానికుల సమస్యలపై ప్రభుత్వం నిరంతరం స్పందిస్తుందని స్పష్టం చేశారు. బెంగళూరులోని ఐటీ రంగంలో స్థానికులకు సముచిత అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒడిశాలో ఆర్‌బీఐ డేటా కేంద్రం ప్రారంభం.. డిజిటల్ బ్యాంకింగ్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

బోయవాని నుంచి మహర్షిగా.. వాల్మీకి జీవితాన్ని మార్చిన నారదుడి బోధన!

మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయం.. శ్రీరాముడితో ముడిపడిన ఆసక్తికర స్థలపురాణం!

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే?

ఇరాన్ నేతలను చంపడం ఆపాలి - డొనాల్డ్ ట్రంప్
ట్యాగ్లు
డీకే శివకుమార్కర్ణాటక ప్రభుత్వంబెంగళూరు ఐటీ కంపెనీలుకన్నడిగుల హక్కులుస్థానికులకు ఉద్యోగాలుకన్నడ భాషఉద్యోగ వివక్షఐటీ రంగంబెంగళూరు వార్తలురాజకీయ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇరాన్ నేతలను చంపడం ఆపాలి - డొనాల్డ్ ట్రంప్

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలి: కిషన్‌రెడ్డి
జనరల్

నగరాల పాలనలో కీలక మార్పులు.. ‘మేయర్‌ ఇన్‌ కౌన్సిల్‌’ విధానం తేవాలి: రాజీవ్‌ గాబా

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో ఆర్టీసీ టెర్మినళ్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

భారతీయ వంటకళకు విశేష సేవలు.. ప్రముఖ చెఫ్‌ దాము మృతి
జనరల్

భారతీయ వంటకళకు విశేష సేవలు.. ప్రముఖ చెఫ్‌ దాము మృతి

కన్నడిగులకు ఉద్యోగాల్లో అన్యాయం చేస్తే సహించేది లేదు- డీకే శివకుమార్‌
జనరల్

కన్నడిగులకు ఉద్యోగాల్లో అన్యాయం చేస్తే సహించేది లేదు- డీకే శివకుమార్‌

ఒడిశాలో ఆర్‌బీఐ డేటా కేంద్రం ప్రారంభం.. డిజిటల్ బ్యాంకింగ్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఒడిశాలో ఆర్‌బీఐ డేటా కేంద్రం ప్రారంభం.. డిజిటల్ బ్యాంకింగ్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

మహిళలపై ట్రోలింగ్‌ బాధాకరం.. మేం కూడా మనుషులమే: కృతి సనన్
సినిమాలు

మహిళలపై ట్రోలింగ్‌ బాధాకరం.. మేం కూడా మనుషులమే: కృతి సనన్

బోయవాని నుంచి మహర్షిగా.. వాల్మీకి జీవితాన్ని మార్చిన నారదుడి బోధన!
జనరల్

బోయవాని నుంచి మహర్షిగా.. వాల్మీకి జీవితాన్ని మార్చిన నారదుడి బోధన!

మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయం.. శ్రీరాముడితో ముడిపడిన ఆసక్తికర స్థలపురాణం!
జనరల్

మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయం.. శ్రీరాముడితో ముడిపడిన ఆసక్తికర స్థలపురాణం!

బిగ్ బాస్ 10 తెలుగు డే 49: బిగ్ బాస్‌ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. ఒకే ఎపిసోడ్‌లో దక్షి, షాలినీ ఎలిమినేట్!
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 49: బిగ్ బాస్‌ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. ఒకే ఎపిసోడ్‌లో దక్షి, షాలినీ ఎలిమినేట్!

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే?

గౌరీ పూర్తిగా నా కంట్రోల్ లో ఉండాలని భావించేవాడ్ని: షారుఖ్ ఖాన్